Description:
Oopiri Posave Pranam Thisave Suresh Bobbili, Sid Sriram, Suresh Bobbili & Sid Sriram Mp3 Song Download from Oopiri Posave Pranam Thisave Album, Oopiri Posave Pranam Thisave Song Sung by Suresh Bobbili, Sid Sriram, Suresh Bobbili & Sid Sriram,
This Latest Song Music composed By dilip devghan, Prashanth Mark
and Lyrics written by Nagaraj Perka,
Oopiri Posave Pranam Thisave Song Ringtone Download.
Download Oopiri Posave Pranam Thisave Suresh Bobbili, Sid Sriram, Suresh Bobbili & Sid Sriram mp3 song in 128Kbps, 192Kbps and 320Kbps - in HD High Quality Audio Music.
నీ పరిచయముతో నా మదిని గెలిచా నీ పలకరింపుతో నా దిశను మార్చిన అడుగు నీతో కలిపి అలసటలెన్నో మరిచా నలుగురితో నేనున్నా విడిపడి నీకై నడిచా నీ పరిచయముతో నా మదిని గెలిచా
ఏ గతము ఎదురవధిక నీ తలపే జతపడితే ఏ గురుతు నిలబడదిక నీ పిలుపు వినపడితే నాలోని లోతు చూపినా నీ పరిచయముతో నిలువునా నే వెలిగి వెలుగులలో నే మునిగినా పదనిసలేవో తడిమి పరవశమై పైకెగిరా
నీ చెలిమి ప్రతిక్షణముని నా వరకు నడిపినదీ నీ మహిమే ప్రతి మలుపుని.. తీరముగ మలిచినది నాలోని నన్ను చేర్చిన.. నీ పరిచయముతో నీ పరిచయముతో నా కళను కలిశా నీ వెలుగు వానలో నే తడిసిపోయిన అడుగు నీతో కలిపి అలసటలెన్నో మరిచా నలుగురితో నేనున్నా విడిపడి నీకై నడిచా చివరిదాకా నిలిచే హృదయమునే నే కలిశా చెరగని ప్రేమై మిగిలే మనసుని నేనై మురిశా