Raa Macha Macha Anantha Sriram, Thaman S, Nakash Aziz Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Raa Macha Macha Song Lyrics
కళ్లజోడు తీస్తే నీలాంటి వాడ్నే
Shirt పైకి పెడితే నీలాంటి వాడ్నే
Takku Tie తీస్తే నీలాంటి వాడ్నే
నాటు Beat-u వింటే నీలాంటి వాడ్నే
కన్న ఊళ్ళో కాలెట్టానంటే
నేనైనా నేనైనా నీలాంటోడ్నే
మాటలన్నీ చేతల్లో పెడితే
మీరైనా నాలాంటోళ్లే ఏ ఏ
రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా
ఈ కచ్చా పచ్చాకే Rod ఇచ్చాలొచ్చెయ్ రా
రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ Ranpe రా
రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా
ఈ కచ్చా పచ్చాకే Rod ఇచ్చాలొచ్చెయ్ రా
రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ Ranpe రా
నిక్కరు జేబు లోపల
చిల్లర కాసు గల్ గలా
చక్కగ మోగుతుందిక Music-లా
వీణ Step-u వేస్తే
నీ Whistle Sound-u దడ దడా
నక్కిన దండి గుండెలో ఏదో మూలా
పోచమ్మ జాతర్లో తప్పెట గుళ్లు
అరె సంక్రాంతి ఇళ్లల్లో పందెం కోళ్లు
సూరమ్మ బట్టిలో తీయటి జీడ్లు
గుర్తుకొస్తాయీ భూమ్మీద ఉన్నన్నాళ్లు
Flash Back-u నొక్కానంటే
నేనైనా నేనైనా నీలాంటోడ్నే
Flash Forward కొట్టారనంటే
(మీరైనా నాలాంటోళ్లే ఏ ఏ)
రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా
ఈ కచ్చా పచ్చాకే Rod ఇచ్చాలొచ్చెయ్ రా
రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ Ranpe రా
రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా
ఈ కచ్చా పచ్చాకే Rod ఇచ్చాలొచ్చెయ్ రా
రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ Ranpe రా
You May Also Like
» Peddi First Shot [Rakshita Suresh, Deepthi Suresh] » Ammayi Telugu [Raghav Chaitanya, Anantha Sriram, Pritam, JAM8] » Pelli Shuru [Shreya Ghoshal, Deepak Blue] » Mama Rajulu [YAMALA PRAVEEN REDDY] » Bantu Saving Ramachandra [Sricharan Pakala, Ravi Prakash Chodimalla] » SuperHero HanuMan [Sai Veda Vagdevi, Prakruthi Reddy, Mayukh, Anudeep Dev] » Chakkera Pilla [Kittu Vissapragada, Raghu Dixit, Béla Fleck] » Memories [Rahul Sipligunj, Arun]FAQs for Raa Macha Macha
Who is singer of Raa Macha Macha song ?
Singer of Anantha Sriram, Thaman S, Nakash Aziz.
Who is writer of Raa Macha Macha song ?
Anantha Sriram wrote this Song.
Who is the music director of Raa Macha Macha song ?
Raa Macha Macha is Tuned by Thaman S, Anantha Sriram, Nakash Aziz.
Which label release Raa Macha Macha song ?
Raa Macha Macha is released under the label of Saregama Music Music.
Whats the playtime (duration) of Raa Macha Macha song ?
Playtime of song Raa Macha Macha is 04:32 minute.
How can I download Raa Macha Macha song ?
You can download Raa Macha Macha song via click above download links.