Adhi Dha Surprisu Neeti Mohan, Anurag Kulkarni Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Adhi Dha Surprisu Song Lyrics
నషా నషా నషా నషా నషా
నషా నషా నషా నషా నషా
నషా నషా నషా నషా నషారే
నషా నషా నషా నషా నషా
నషా నషా నషా నషా నషా
నషా నషా నషా నషా నషారే
Many Many Days Ago
మామిడిపల్లిలో రాతిరి రైతే తగిలాడే
పైకే ఎగబడు సమయంలో
పంట దిగుబడి రాలేదన్నాడే
అలిగానే వాన్నడిగానే
అ పంటేదో చూపించాడే
వరి కాదే, మిరపే కాదే, చేరుకే కాదే
వాడు పెంచిన పంటే గంజాయే
అది దా Surprise-u
అది దా Surprise-u
అది దా Surprise-u
అది దా Surprise-u
జూబ్లీ హీల్స్ లో ఒక Posh Pub-u లో
యమ Class-u కుర్రాడే
అలా Flash అయ్యాడే
చిన్ని అన్నాడే నన్ను మున్నీ అన్నాడే
కొంచెం దూరమున్నాడే ఎంతో గౌరవించాడే
తన వెంటే రమ్మన్నాడే
తన విల్లాకే నే వెళ్లానే
వాడికి జోడీ కాదంటూ
వాడి డాడీకి తోడని
మున్నీని పిన్నిగా మార్చాడే
అది దా Surprise-u
అది దా Surprise-u
అది దా Surprise-u
అది దా Surprise-u
బులి బులి బుగ్గల Boy Friend డొకడు
బెంగుళూరులోన కలిశాడే
Hand యేస్తే Second Hand అయ్యెంత
Handsome-గా ఉండే వాడే
వాడి Walletలో ఒక అమ్మాయి
Photo చూశానే నిలదీసానే
మరదలు కాదే, Girl Friend కాదే
మరి ఎవరు అంటే
అది Surgery ముందుర వాడేనే
అది దా Surprise-u
అరే కొట్టిన Lottery Expiry అయితే
అది దా Surprise-u
దాచిన నోట్లు రదైతే
అది దా Surprise-u
Apple-u Phone -u కి
Apple పండొస్తే
అది దా Surprise-u
కుండ బిర్యానీలో కుండే బాగుంటే
అదిరిపోయింది Surprise-u
You May Also Like
» Yegire Manasey Version [Benny Dayal, Anusha Mani] » Ethulode Ethulode [Dilip Devgan, Prabha] » Azaadi [Shaan Rahman, Sri Krishna, Shaan Rahman & Sri Krishna] » Super Duper Song [Bheems Ceciroleo, Rohini Soratt] » Mila Mila Meresenu [Pranathi] » Neowa Hummke Ya [Shruthi Ranjani, D Dheeraj] » Chandamama Raave [Maa Little Stars] » Ney Ready [Anirudh Ravichander, Revanth, Roll Rida, Ritesh G Rao, Anirudh Ravichander, LV Revanth, Roll Rida & Ritesh G Rao]FAQs for Adhi Dha Surprisu
Who is singer of Adhi Dha Surprisu song ?
Singer of Neeti Mohan, Anurag Kulkarni.
Which label release Adhi Dha Surprisu song ?
Adhi Dha Surprisu is released under the label of Sony Music Entertainment India Pvt. Ltd..
Whats the playtime (duration) of Adhi Dha Surprisu song ?
Playtime of song Adhi Dha Surprisu is 03:49 minute.
How can I download Adhi Dha Surprisu song ?
You can download Adhi Dha Surprisu song via click above download links.