Maanu Maaku Thaman S, Keerthana Srinivasan Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Maanu Maaku Song Lyrics
మాను మాకు మారేడు
ఆకు మాటాడుతాంది
బిడ్డ మల్ల ఇనాండ్లకు
ఇప్ప ఈత తంగేడు పూత
ఇప్పారుతాంది బిడ్డ
ఇట్టా ఇన్నేండ్లకు
పాలేరు ముల్లు సూడు
పరిసింది మల్లెరస్తా
గన్నేరు కొమ్మ జూడు
పన్నీరు సల్లుతాందా
ఏట్ల ఉంటివానని
ఏమి తింటివానని
పొద్దుగాలే యాదికొచ్చేది
యాడ ఉంటివానని
యాడ పంటివానని
సందెగాలే ఆగమయ్యేది
నా తానకొస్తున్నవని
ఈకాన సెపుతున్నాది
రెండు కండ్లతో
ఒక్కసారి నిన్ను జూడలే
గంతకన్న నాకు దునియాలా
ఎం గావాలే
ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్ల అవ్ మల్ల
నా సేతుల్తో నిన్ను మొయ్యాల
ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్ల అవ్ మల్ల
నా సేతుల్తో నిన్ను మొయ్యాల
You May Also Like
» Jaaguda [] » Ichi Pad Ichi Pad [Thaman S, Anthony Daasan] » Uyyaalo Uyyaala [Thaman S, S P Charan] » Ganesh Anthem [Thaman S, Kareemullah, Maneesha Pandranki] » Roar Of Kesari [Shankar Babu, Mangli]FAQs for Maanu Maaku
Who is singer of Maanu Maaku song ?
Singer of Thaman S, Keerthana Srinivasan.
Which label release Maanu Maaku song ?
Maanu Maaku is released under the label of Times Music.
Whats the playtime (duration) of Maanu Maaku song ?
Playtime of song Maanu Maaku is 02:31 minute.
How can I download Maanu Maaku song ?
You can download Maanu Maaku song via click above download links.