Jaaguda Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Jaaguda Song Lyrics
ఉడుజ ఉడుజారే బిటియా ఉడుజా మేరే గుడియా
చూన సప్నోంకే దునియా పక్కే తూ చిడియా
ఉదయాలకు ఊపిరి పోసే ఉడుకున్నది నీలో నీలో
సమయాలకు సెగ రాజేసే చురుకున్నది నీలో నీలో
గమ్యానికి చేరువ కావే గాయాల రహదారుల్లో
నీ చరితను రాసుకో నువ్వే శివంగి పిల్లా
ఒక లక్ష్యం కొరకే బతుకు బతుకున్నదే లక్ష్యం కొరకు కడతేరని కధనమే ఊపిరి కడవరకూ హో
ఇది చాలని రాజీ పడకు నీ పరిమితి ఇంతేననకు నీ గుండెల్లో ఇంకేముందో వెతుకూ
జగుడా జగుడా నీతో నీకే జగుడా జగుడా ఆగిపోకే
జగుడా జగుడా నీతో నీకే జగుడా జగుడా అలిసిపోకే
జగుడా జగుడా నీతో నీకే జగుడా జగుడా ఆగిపోకే
జగుడా జగుడా నీతో నీకే జగుడా జగుడా అలిసిపోకే
నీ సాయమే నువ్వేననే ధైర్యమే బలము
వల్ల కాదనే పొల్లు మాటలో లేదు ఏ నిజమూ
ఆరాటమే పోరాటమే నీ ప్రతి క్షణము
పట్టువదలని సంకల్పమే కార్యసాధనము
ఓ ఓ తరగని ధీక్షవై కర్తవ్య కాంక్షవై నెగ్గి తీరాలిలే ఏ పరిక్షైనా
ఓ విజయానికి లేదే కిటుకు విశ్రాంతికి అలవాటవకు వినువీధిలో జెండా ఎగరేసే వరకూ
జగుడా జగుడా నీతో నీకే జగుడా జగుడా ఆగిపోకే
జగుడా జగుడా నీతో నీకే జగుడా జగుడా అలిసిపోకే
జగుడా జగుడా నీతో నీకే జగుడా జగుడా ఆగిపోకే
జగుడా జగుడా నీతో నీకే జగుడా జగుడా అలిసిపోకే
రాజసాల నిర్ణయంతో పెంచగలిగే పెద్ద నువ్వు
సముద్రాల లోతు ఎంతో తేల్చగలిగే గొప్ప నువ్వు
తక్కువేమి లేదు నీకు నిన్ను నువ్వే దాటగలవు
సత్తువంతా ఎక్కుపెట్టి దిక్కులన్నీ ఏలగలవు
You May Also Like
» Ichi Pad Ichi Pad [Thaman S, Anthony Daasan] » Roar Of Kesari [Shankar Babu, Mangli] » Ganesh Anthem [Thaman S, Kareemullah, Maneesha Pandranki] » Maanu Maaku [Thaman S, Keerthana Srinivasan] » Uyyaalo Uyyaala [Thaman S, S P Charan]FAQs for Jaaguda
Who is writer of Jaaguda song ?
Ramajogayya Sastry wrote this Song.
Who is the music director of Jaaguda song ?
Jaaguda is Tuned by Thaman S, Jyoti Nooran.
Which label release Jaaguda song ?
Jaaguda is released under the label of Times Music.
Whats the playtime (duration) of Jaaguda song ?
Playtime of song Jaaguda is 02:59 minute.
How can I download Jaaguda song ?
You can download Jaaguda song via click above download links.