Ichi Pad Ichi Pad Thaman S, Anthony Daasan Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Ichi Pad Ichi Pad Song Lyrics
ఆ... సూడుదగడు గాని పెళ్లి
భగవంతన్నతో బయలెల్లి
పట్నం లష్కరు పూలు జల్లే
आजा आजा जल्दी आजा
దద్దరిల్లే Band बाजा
అరె ఇస్త్రీ అంగీ ఏసుకొని
దావత్రా E-style కొట్టకురా भाई
అత్తరు Scent పూసుకొని Itemలా
కూసొని ఉండకురా भाई
ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్
ఏ... ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్
అరె ఇస్త్రీ అంగీ ఏసుకొని
దావత్రా E-style కొట్టకురా भाई
అత్తరు Scent పూసుకొని Itemలా
కూసొని ఉండకురా भाई
ఏ గల్లా ఎత్తి సీటీ కొట్టు
ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్
ఏ పిల్లగాడ్ని ఇలా లొల్లి పెట్టు
ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్
ఏ ఆడ్ని ఈడ్ని ఇడిచి పెట్టు
తుంగు దుమ్ము లేసేటట్టు
ఎవ్వడేమి అనుకుంటే మనకేందిరా भाई
అరె ఇచ్చి పడేద్దాం అన్న
అరె ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్
మన పక్కనే ఉన్నాడురా Mass God
ఏయ్ ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్
అరె భగవంతన్నతోటి ఆడిపాడ్
అరెరెరెరె ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్
మన కన్నా తోప్ ఎవడూ లేడు
ఏ ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్
అరె అడ్డొస్తే ఆగం రా అమ్మ తోడ్
ఎవ్వరన్న నవ్వినా Don't Care Bro
Step తప్పు పోయినా Don't Care Bro
సిగ్గు ఎగ్గు వచ్చినా Don't Care Bro
పెగ్గు కొట్టి ఆడు మరి Don't Care Bro
ఏ खेल खेल కేసరి
పెట్టుకోకు కిర్కిరీ
అన్న మస్తు మోజు పండిండు రోయ్
గజ్జల్లే సప్పుళ్లు Dj
ఝలక్ ఇచ్చినోడు మా రాజే
అరె ఆ పక్క ఈ పక్క
ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్
పోచక్క మైసక్క
ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్
అరె ఎవడొచ్చినా రాకున్నా ఎగరాలే
మన మస్తీలో మనమే ఊగాలే
ఏ కొట్టు కొట్టు ఆడాలంతే
దిల్లు ఖుషీగుండాలంటే
ఎంతమంది జూస్తున్నా మనకేందిరా भाई
అరె ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్
మన పక్కనే ఉన్నాడురా Mass God
ఏయ్ ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్ ఇచ్చి పాడ్
అరె భగవంతన్నతోటి ఆడిపాడ్
You May Also Like
» Jaaguda [] » Ganesh Anthem [Thaman S, Kareemullah, Maneesha Pandranki] » Maanu Maaku [Thaman S, Keerthana Srinivasan] » Roar Of Kesari [Shankar Babu, Mangli] » Uyyaalo Uyyaala [Thaman S, S P Charan]FAQs for Ichi Pad Ichi Pad
Who is singer of Ichi Pad Ichi Pad song ?
Singer of Thaman S, Anthony Daasan.
Which label release Ichi Pad Ichi Pad song ?
Ichi Pad Ichi Pad is released under the label of Times Music.
Whats the playtime (duration) of Ichi Pad Ichi Pad song ?
Playtime of song Ichi Pad Ichi Pad is 03:42 minute.
How can I download Ichi Pad Ichi Pad song ?
You can download Ichi Pad Ichi Pad song via click above download links.