Ye Kannu Kuttindho Yamunike Krishna Kanth, Krishna Saurabh Surampalli, Kala Bhairava Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Ye Kannu Kuttindho Yamunike Song Lyrics
ఏ కన్ను కుట్టిందో యమునికే
ఏ మంట పుట్టిందో శివునికే
మంచోళ్లు కిందుంటే తగదనే
ముంచారా కన్నీటి వరదనే
అమ్మై నువ్వు పెంచావుగా
అక్కను స్థానం మించవుగా
అఖరిదాక అండుండీరా
నన్నే కాచి ఉసురోదిలేరా
ఏం సెయ్యలో తెలియదే
అంతే లేని బరువిదే
నీ పెళ్లి మంత్రాలు నిలిచినా నా గుండె ఎక్కెక్కి ఏడ్చేనా
పన్నీరు జల్లేటి వెలనా కన్నిరు మాకింకా మిగిలేనా
సిన్న నాటనే ఉప్పుమూటలా ఎత్తుకున్నా నువ్వే
సిన్న నాటనే ఉప్పుమూటలా ఎత్తుకున్నా నువ్వే
నేతి దాకను విడువలేదులే పట్టుకున్న చేత్యే
కమ్మేనేమో చీకట్లే పొద్దుగాలనే
పనంలేని నీ కళ్లే సూసే ఏలనే
మందలించే నీ గొంతె చిన్న బోయెనె
మందలేని ఈ గాయం మానేదెన్నడే
ఏ కన్ను కుట్టిందో యమునికే
ఏ మంట పుట్టిందో శివునికే
మంచోళ్లు కిందుంటే తగదనే
ముంచారా కన్నీటి వరదనే
అమ్మై నువ్వు పెంచావుగా
అక్కను స్థానం మించవుగా
అఖరిదాక అండుండీరా
నన్నే కాచి ఉసురోదిలేరా
రాలిపోయే బతుకులే
బూడిదయ్యే గురుత్వేలే
You May Also Like
» Thandri Deva [Noel Sean] » Ramani Kalyanam [Haricharan, Ramya Behara] » Chanda Mama Dur Ke [YAMALA PRAVEEN REDDY] » Jamurathiri [Hesham Abdul Wahab, Shweta Mohan] » Somari Somari Meluko Christian Song 2023 [Sruthi Ranjani] » Madhuvaramae [Sarath Santhosh, Srinisha Jayaseelan] » Adhi Dha Surprisu [Neeti Mohan, Anurag Kulkarni] » Gaabara Gaabara [Santhosh Narayanan]FAQs for Ye Kannu Kuttindho Yamunike
Who is singer of Ye Kannu Kuttindho Yamunike song ?
Singer of Krishna Kanth, Krishna Saurabh Surampalli, Kala Bhairava.
Who is writer of Ye Kannu Kuttindho Yamunike song ?
Krishna Kanth wrote this Song.
Who is the music director of Ye Kannu Kuttindho Yamunike song ?
Ye Kannu Kuttindho Yamunike is Tuned by Krishna Saurabh Surampalli, Kala Bhairava, Krishna Kanth.
Which label release Ye Kannu Kuttindho Yamunike song ?
Ye Kannu Kuttindho Yamunike is released under the label of Tips Music.
Whats the playtime (duration) of Ye Kannu Kuttindho Yamunike song ?
Playtime of song Ye Kannu Kuttindho Yamunike is 04:29 minute.
How can I download Ye Kannu Kuttindho Yamunike song ?
You can download Ye Kannu Kuttindho Yamunike song via click above download links.