Merry Christmas Chandrabose, Pritam, Sreerama Chandra Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Merry Christmas Song Lyrics
ఆనంద రాగం మోగెనే
అందాల లోకం ఊగెనే
ఊరిలోని దారులే వానవిల్లులాయెలే
రంగుల్లా వెలిగే చీకటే
అరుదైన కాలం వచ్చెనే
సరదాల తాళం తీసెలే
ఇళ్ళలోని గోడలే పూల మేడలాయెనే
చెవిలోనే కూసే కోయిలే
నక్షత్రాలెన్నెన్నో పక్షుల్లా వాలంగా
సంతోష సమయంలో సందేశం ఇవ్వంగా
ఎంతో తియ్యంగా చెబుదాం Merry Christmas
ఎంతో ఘనంగా చేద్దాం Merry Christmas
ఈ గాలిలో
ఒక ప్రశాంత పవిత్ర తరంగం పొంగెనే
ఈ వేళలో
ఒక నవీన వినోద వికాసం నిండెనే
ఓహో హొ ఈ గాలిలో
ఒక ప్రశాంత పవిత్ర తరంగం పొంగెనే
ఈ వేళలో
ఒక నవీన వినోద వికాసం నిండెనే
ఆకాశం చెట్టై నిలిచెనే
జాబిల్లి పువ్వై విరిసెనే
ఊరిలోని దారులే వానవిల్లులాయెలే
రంగుల్లా వెలిగే చీకటే
నక్షత్రాలెన్నెన్నో పక్షుల్లా వాలంగా
సంతోష సమయంలో సందేశం ఇవ్వంగా
ఎంతో తియ్యంగా చెబుదాం Merry Christmas
ఎంతో ఘనంగా చేద్దాం Merry Christmas
You May Also Like
» ERRAJENDA [] » Chakraallanti [Sam CS, Kaala Bhairava, Sam CS & Kaala Bhairava] » Pretty Pretty [Sricharan Pakala, Ravi Prakash Chodimalla] » Dekho Vishnu Vinyasam [Sri Krishna] » Backbench Kurrade [RAMESH HOSANNA MINISTRIES] » Laali Joo [Priyesh Mothukuri] » Amma Mariyamma [Naveen Madiri, Fr Jeevan Babu Puvvala] » Gnapakaalu [Hesham Abdul Wahab, Krishna Lasya Mutyala]FAQs for Merry Christmas
Who is singer of Merry Christmas song ?
Singer of Chandrabose, Pritam, Sreerama Chandra.
Who is writer of Merry Christmas song ?
Chandrabose wrote this Song.
Who is the music director of Merry Christmas song ?
Merry Christmas is Tuned by Pritam, Sreerama Chandra, Chandrabose.
Which label release Merry Christmas song ?
Merry Christmas is released under the label of Tips Music.
Whats the playtime (duration) of Merry Christmas song ?
Playtime of song Merry Christmas is 02:32 minute.
How can I download Merry Christmas song ?
You can download Merry Christmas song via click above download links.