Veyi Naamaala Vaada Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Veyi Naamaala Vaada Song Lyrics
వెంకటేశ శ్రీనివాస శేషశైలవాసా
మాధవ కేశవా మధుసూధనా
మాధవ కేశవా మధుసూధనా నంద నందన నరహరి నారాయణ
పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవిందా
అచ్యుత అనంత గోవిందా
వేయి నామాల వాడ వెంకటేశుడా
మూడు నామాల ముద్దు శ్రీనివాసుడ
వేయి నామాల వాడ వెంకటేశుడా
మూడు నామాల ముద్దు శ్రీనివాసుడ
కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ
కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ
కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా
మురహర నగధరా మురళీధర శ్రీకర శ్రీధర శ్రిత మందార
సర్వేశ్వరా పరమేశ్వర శాంతాకార శంక చక్ర ధర సప్త శైలేశ్వర
సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా
అజ్ఞానపు చీకట్లను ఆన్చేధవయ్య మాధవ కేశవా
అభిషేక సేవలో మురిసేవాయ మురిసేవాయ
ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర
కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ
కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా
పద్మనాభ హ్రిషికేశ పద్మనాభ హ్రిషికేశ పన్నగ శయన
పరశురామ బలరామ రఘుకుల రామ
పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష
వామన వాసుదేవ వాంఛిత వరద
వెయ్యి నామాల వాడ వెంకటేశుడా
మూడు నామాల ముద్దు శ్రీనివాసుడ
నిజ పాద దర్శనము నిలిచేవాయ నిలిచేవాయ
నీ పదాలే దిక్కు అని చాటెదయ్యా అచ్యుత అవ్యయా
నేత్ర దర్శనాన్ని మాకు యిచ్చేవయ్యా యిచ్చేవయ్యా
మంచి మార్గమున మమ్ము నడిపేవాయమురహర నగధరా
కోటి కోటి దండాలయ్యా
కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ
కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా
వేయి నామాల వడ వెంకటేశుడా
మూడు నామాల ముద్దు శ్రీనివాసుడ
కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ
కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా
You May Also Like
» Ra Ra Rakshasa [Varun Unni] » Yedhaki Oka Gaayam [Sam CS, Kaala Bhairava, Sam CS & Kaala Bhairava] » Haayi [Sid Sriram] » BRO Slokam [Thaman S] » Manase [Kapil Kapilan, Ramya Behara, Mark K Robin, Krishna Kanth] » Wrong Usage [Santhosh Narayanan, Nakash Aziz] » Sri Varahi Devi Stavam [] » Zinga Zinga – Hook Step Song [Rahul Sipligunj]FAQs for Veyi Naamaala Vaada
Who is writer of Veyi Naamaala Vaada song ?
Gurram Sadanandam wrote this Song.
Who is the music director of Veyi Naamaala Vaada song ?
Veyi Naamaala Vaada is Tuned by Gurram Sadanandam, Wilson Rudrarapu.
Which label release Veyi Naamaala Vaada song ?
Veyi Naamaala Vaada is released under the label of Jsr Media.
Whats the playtime (duration) of Veyi Naamaala Vaada song ?
Playtime of song Veyi Naamaala Vaada is 06:08 minute.
How can I download Veyi Naamaala Vaada song ?
You can download Veyi Naamaala Vaada song via click above download links.