Theliyade Theliyade sreekanth reddy asam Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Theliyade Theliyade Song Lyrics
తెలియదే తెలియదే
ఇదివరకెపుడైనా మనసుకే ప్రేమొకటుందని
నిజమిదే ఋజువిధే
ఎదలో మొదలైంది అలజడే ఏమౌనో అని
పరిచయమొక వింతగా
మలిచెను కలిసేంతగా
మరి మరి తలచే నిన్నిలా మరువలేనంత
అడుగులు ఎటు సాగిన
అడుగును నిను తెలుసునా
గడిచిన మన సమయము నిజముగ నిలిచేనా
పదపదమని మనసు ఇపుడిలా
జతపడమని అడుగుతోందిగా
అరె అరె అరె ఎందుకో ఇలా
కుదురుగ నను ఉండనీదుగా
పలికిన ప్రతి మాటలో తెలిసెను ప్రేమే ఇలా
ముడిపడి వెనువెంటనే నను విడిపోతే ఎలా
వదలదు మదిలోన మొదలైన ఆవేదన
మరణములోనైనా లేదేమో ఈ యాతన
దొరికిన వరమన్నది నా సొంతం కాదని తెలిసి
మనసున ఉరిమినదే ఆ మేఘం కనులలో తడిసి
ఎదసడి అడిగెనే నిలువవే వదల నేను చూడు నిన్నిలా, ఒక క్షణమే
పదపదమని మనసు ఇపుడిలా
జతపడమని అడుగుతోందిగా
అరె అరె అరె ఎందుకో ఇలా
కుదురుగ నను ఉండనీదుగా
గతమున పొరపాటుని జరిగిన తడబాటుని
సులువుగా మరిచేదెలా పయనము మార్చేదెలా
ఎవరిని నమ్మాలి నా దారి మారేట్టుగా
ఎవరికి చెప్పాలి ఈ బాధ తీరేట్టుగా
మనసును దాటేసిన మాటేమో పెదవులు దాటి
బయటికి రాదేంటో తెలియని మోమాటం తోటి
విడువని జతవని కథవని
ఎదురు చూస్తూ నిలిచినానిలా, నీ కొరకే
పదపదమని మనసు ఇపుడిలా
జతపడమని అడుగుతోందిగా
అరె అరె అరె ఎందుకో ఇలా
కుదురుగ నను ఉండనీదుగా
You May Also Like
» Ammadive [Jhanu Chanthar, Pradeep Kumar] » Durgamma Durgamma Sri Kanaka Durgamma [] » Kayyaale [Nivas K Prasanna, Niranjana Ramanan] » Wow 2 The breakup song [Ravi Basrur] » Godari Gattu Meedha [Madhu Priya] » Commentary Yese Na Asha 6 [Naveen Madiri, Fr Jeevan Babu Puvvala] » NaaNaa Hyraanaa [Karthik, Shreya Ghoshal, Ramajogayya Sastry] » Madhurama [Saicharan Bhaskaruni, Jayashree]FAQs for Theliyade Theliyade
Who is singer of Theliyade Theliyade song ?
Singer of sreekanth reddy asam.
Who is writer of Theliyade Theliyade song ?
Chandrabose wrote this Song.
Who is the music director of Theliyade Theliyade song ?
Theliyade Theliyade is Tuned by Pritam, Sreerama Chandra, Anusha Mani.
Which label release Theliyade Theliyade song ?
Theliyade Theliyade is released under the label of Tips Music.
Whats the playtime (duration) of Theliyade Theliyade song ?
Playtime of song Theliyade Theliyade is 04:00 minute.
How can I download Theliyade Theliyade song ?
You can download Theliyade Theliyade song via click above download links.