Prathi Kanam Kanam Version Abhay Jodhpurkar Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Prathi Kanam Kanam Version Song Lyrics
మెరిసే నీ కనులే
ముసిరే నీ కనులే
నా కనులకు నేర్పే స్వప్నమే
మెరిసే నీ కనులే
ముసిరే నీ కనులే
నా కనులకు నేర్పే స్వప్నమే
విరిసే నీ పెదవే
వణికే నీ పెదవే
నా పెదవికి నేర్పే గీతమే
గీతమెపుడూ పాడే
స్వప్నమెపుడూ చూసే
జీవితాన్ని నీలా చూసా
ఈ క్షణం
ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
చెలి నీ పేరే పలికే
ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
నా దేహంలోని ప్రతి కణం
ప్రతి కణం కణం
చెలి నీ పేరే పలికే
ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
చెలి నీ పేరే పలికే
నీతో ఉంది ఎంతో ఆనందం
దాని వెంటే అనుమానం
కలిసి ఉంటే కుమిలిపోతూ
వలలు విసురును ఏమో ప్రాణం
మధురమైన మన బంధం
ఎదురు లేని అనుబంధం
పొదుగుతున్నా విధము చూసి
ఓర్వదేమో ఈ లోకం
లోకమంతా లోపాలంట
కాలమంతా కల్మషమంట
ప్రేమ పంచే ప్రాణమిచ్చే
నువ్వు సత్యం నువు స్వచ్ఛం
నన్ను నేనే నమ్మలేను
నిన్ను మాత్రం నమ్ముతాను
జన్మలన్నీ నీకే చేస్తా అర్పణం
ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
నా దేహంలోని ప్రతి ప్రతి కణం
ప్రతి కణం కణం
చెలి నీ పేరే పలికే
ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
నా దేహంలోని ప్రతి కణం
ప్రతి కణం కణం
చెలి నీ పేరే పలికే
ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
చెలి నీ పేరే పలికే
ఇలాగే ఇలాగే నిత్యం
నీతో ఉంటా నేస్తం
నిన్ను వీడి ఊపిరాడదే
కన్నుల నిండా వరదే
ప్రతి కణం కణం
చెలి నీ పేరే పలికే
You May Also Like
» Lallayire [Bheems Ceciroleo] » Kannappa Theme Music 2 [Stephen Devassy] » Rendu Gundela Monagada [Kaala Bhairava] » Keshava Madhava [Santhosh Narayanan] » Salaar Final Punch [Ravi Basrur] » Guruthunda [AnaHaricharan, Shruthika Samudhrala] » Adiga Adiga Rainy Lofi [Naveen Madiri, Fr Jeevan Babu Puvvala] » Valmikis Truth [Sajid Khan, Hitesh Modak]FAQs for Prathi Kanam Kanam Version
Who is singer of Prathi Kanam Kanam Version song ?
Singer of Abhay Jodhpurkar.
Who is writer of Prathi Kanam Kanam Version song ?
Chandra Bose wrote this Song.
Who is the music director of Prathi Kanam Kanam Version song ?
Prathi Kanam Kanam Version is Tuned by Pritam.
Which label release Prathi Kanam Kanam Version song ?
Prathi Kanam Kanam Version is released under the label of YRF Music.
Whats the playtime (duration) of Prathi Kanam Kanam Version song ?
Playtime of song Prathi Kanam Kanam Version is 04:18 minute.
How can I download Prathi Kanam Kanam Version song ?
You can download Prathi Kanam Kanam Version song via click above download links.