The Spooky Vibes of Grandma Sahithi Chaganti Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
The Spooky Vibes of Grandma Song Lyrics
పాడుబడ్డ బావి పక్క దెయ్యాల చింత చెట్టు
గంట పది కొట్టింది ఎవరు పోరు ఆ తట్టు
చేతబల్ల చెరువు గట్టు పిశాచాలే దాని చుట్టు
తలుచుకుంటే ఆ చోటు వెన్నులోన వణుకు పుట్టు
శబ్దం
అమావాస్య రాత్రిరది వీధులన్నీ ఖాళీ ఖాళీ
చూరుమీద గెంతినాది మెల్లకన్ను నల్లపిల్లి
సంబరణి వాసనతో గుంపుమంది హోరు గాలి
దీపమార్పి నిద్దరోయే గ్రామదేవి పైడితల్లి
శబ్దం
మసీదు వాకిలిలో సైతాను కెవ్వుకేక
కల్వరి గుడి వెనక అక్కుపక్షి తయ్య తక్క తయ్య తక్క
కోట గోడ అంచు మీద గుడ్లగూబ రోదనయ్యే
గుంపు కుడి వంత పాడి కందిరీగల రోదయే
వళ్లకాటి సమాధిపై ఒంటి కాకి కావుమనే
గుక్క తిప్పుకోకుండా గుంట నక్క గొల్లుమనే
కప్పు కింద బల్లి శబ్దం తాటాకు రాలిన శబ్దం
వీధి కుక్క మొరిగే శబ్దం తెలియని ఏదో శబ్దం
ఆమడంతా దూరంలో పురిటి తల్లి మూలుగు శబ్దం
పలుపు తాడు తెంచుకున్న ఆబోతు రంకె శబ్దం
పాకలోని మేకలన్నీ కకావికలైన శబ్దం
జామురేయి ఎవరిదో చావు డప్పు మోగే శబ్దం
మంత్రాల ఫకీరు చెప్పే మాయ మంత్రం కథ కాదే
చంటోళ్లను భయపెట్టే బూచోడి కథ కాదే
తాత ముత్తాతమ్మల భూతాల కథ కాదే
విక్రమాదిత్యుడు చెప్పిన బేతాళుడి కథ కాదే
దీపము నుండి దెయ్యం వచ్చే అల్లావుద్దీన్ కథ కాదే
ఇది ముడత చర్మం ముసలి చెప్పే కథలాంటి నిజమేలే నిజమేలే
శబ్దం శబ్దం శబ్దం
You May Also Like
» Uyyale Uyyale [Gowtham Bharadwaj, Haripriya] » Yedhaki Oka Gaayam [Sam CS, Kaala Bhairava, Sam CS & Kaala Bhairava] » O Veeruda [Hiral Viradia, Sarath Santosh] » Andhra To Telangana [Dhanunjay Seepana, Sameera Bharadwaj] » Addhala Raika [Kumara Vagdevi, Hanmanth Yadav] » Aanandhala Vela [Mani Sharma, Saicharan Bhaskaruni, Shruthika Samudhrala] » Dumuki Chal [] » KCPD [Viswa Karun, Abishek Ar]FAQs for The Spooky Vibes of Grandma
Who is singer of The Spooky Vibes of Grandma song ?
Singer of Sahithi Chaganti.
Who is writer of The Spooky Vibes of Grandma song ?
Ramajogayya Sastry wrote this Song.
Who is the music director of The Spooky Vibes of Grandma song ?
The Spooky Vibes of Grandma is Tuned by Thaman S.
Which label release The Spooky Vibes of Grandma song ?
The Spooky Vibes of Grandma is released under the label of Think Music.
Whats the playtime (duration) of The Spooky Vibes of Grandma song ?
Playtime of song The Spooky Vibes of Grandma is 04:07 minute.
How can I download The Spooky Vibes of Grandma song ?
You can download The Spooky Vibes of Grandma song via click above download links.