Kalale Kalale Chaitan Bharadwaj, Kapil Kapilan Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Kalale Kalale Song Lyrics
కలలే కలలే కనులకి నువ్వు కనబడి కలలే కలలే
కధలే మొదలే వివరములే తెలియాలే
కలలే కలలే కనులకి నువ్వు కనబడి కలలే కలలే
కధలే మొదలే వివరములే తెలియాలే..
నా గుండెకేదో కబురే నీ వల్లే అందిందే
నీ చుట్టూ చుట్టూ తిరిగేలా చేసిందే..
నా తోటే ఉండే మనసే నా మాటే వినకుందే
నీ తోటే జట్టు కడుతోందే కడుతోందే
అందాల మాయ కళ్ళే కాదా ఊసులేవో నాలో పూసగుచ్చేలా..
నన్నే అద్దంలో చూస్తుంటే నిన్నే చూపిస్తుందే..
రోజంతా అద్దంతో ఇబ్బందే
ఏయ్ నీ గుండె నాలోనే అందంగా దాక్కుందే
నా కొంచెం చోటైనా లేకుందే
నీ చూపు గాలలు వేసే చేసావు బాణమతే
నా దారి మారిందిలే పిల్లా నీ వలనే
గారాలు పోయేటి గాలే రాగాలు పాడిందిలే
నాలోని ప్రాణాలిలా ఉప్పొంగిపోయే వాగల్లే
నువ్వెల్లే తోవల్లో మందారం పూసిందే
నాలోన నాకంటే నువ్వుంటే బాగుందే
నన్నే అద్దంలో చూస్తుంటే నిన్నే చూపిస్తుందే..
రోజంతా అద్దంతో ఇబ్బందే
ఏయ్ నీ గుండె నాలోనే అందంగా దాక్కుందే
నా కొంచెం చోటైనా లేకుందే
ఏ పేరు పెట్టాలో ఏమో నాలోని ఈ హాయికే
ఆకాశం అందిందిలే ఊగే ఊహలకే
ఆరారు కాలాలు నిన్నే చూసేలా చేసావులే
దూరాల దారాలిలా తెంపేసి పోవే ఇవ్వాలే
ఏదో ఆద మరుపే నాలో చేరిందే
కాలం ఎంతో సాయం చేసిందే
హే నే అద్దంలో చూస్తుంటే నిన్నే చూపిస్తుందే
రోజంతా అద్దంతో ఇబ్బందే
ఏయ్ నీ గుండె నాలోనే అందంగా దాక్కుందే
నా కొంచెం చోటైనా లేకుందే
You May Also Like
» Aravindh [Anirudh Ravichander, Srinivasa Mouli] » Villain Yevadu Ra [Anirudh Ravichander, Manisha Eerabathini, Sampath Gk, Anirudh Ravichander, Manisha Eerabathini & Sampath GK] » Kottu Kottu Kottu Mama [Clement, Anasuya] » Na Maridi Mallesa [Prabha] » Konda Devara [Sravana Bhargavi] » Sau Sara [Yashwanth Nag] » Sommasilli Pothunnave O Chinni Ramulamma [] » Malle Chettu Kinda Kusunna [Santhosh Narayanan, Vijaynarain]FAQs for Kalale Kalale
Who is singer of Kalale Kalale song ?
Singer of Chaitan Bharadwaj, Kapil Kapilan.
Who is writer of Kalale Kalale song ?
Bhaskarabhatla wrote this Song.
Who is the music director of Kalale Kalale song ?
Kalale Kalale is Tuned by Bhaskarabhatla.
Which label release Kalale Kalale song ?
Kalale Kalale is released under the label of Aditya Music.
Whats the playtime (duration) of Kalale Kalale song ?
Playtime of song Kalale Kalale is 03:24 minute.
How can I download Kalale Kalale song ?
You can download Kalale Kalale song via click above download links.