Naa Praanama Ram Miriyala Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Naa Praanama Song Lyrics
ఇక్కడే ఉండమని వెళ్లావే
ఇప్పుడే వస్తానన్నావే
నీదారి వైపే చూస్తున్నానే
ఏ దారి లేక నిలుచున్నానే
కోపమనుకోనా శాపమనుకోనా
కలలోనైనా గుర్తుకేరానా
నిన్ను ప్రేమించి తప్పే చేశానా
నా ప్రాణమా... నా ప్రాణమా
నీకోసమే... నేనున్నానమ్మా
నువ్వోస్తావాని ఆశతోనే
నువ్వోదిలిన చోటే నిలుచున్నానమ్మా
నేనే నీ లోకం అన్నావే
నీలోనే నన్ను చూసుకున్నావే
కౌగిట్లో కరిగి పోదాం అన్నావే
కవ్వించి కను మరుగయ్యావే
నీ ప్రేమ నిజమేనా లేదా కలగన్నానా
నీ పిచ్చి ఊహల్లో తిరుగున్నాన
చేసావే నాతో కాలయాపన
నా ప్రాణమా... నా ప్రాణమా
నీకోసమే... నేనున్నానమ్మా
నువ్వోస్తావని ఆశతోనే
నువ్వోదిలిన చోటే నిలుచున్నానమ్మా
You May Also Like
» Ooru Song [Mamatha Ramesh] » Emaindhi Emaindhi [Devi Sri Prasad] » Ratnamala [GV Prakash Kumar] » Nuvvunte Chaley [Anirudh Ravichander] » Sakhiye [Kittu Vissapragada, Sinjith Yerramilli, Sindhuja Tanuku] » Kannodili Kalanodili [Hesham Abdul Wahab, Bheems Ceciroleo] » Kalallo [Sarath Santosh] » Touching Touching [GV Prakash Kumar, Karthi, Indravathi Chauhan]FAQs for Naa Praanama
Who is singer of Naa Praanama song ?
Singer of Ram Miriyala.
Which label release Naa Praanama song ?
Naa Praanama is released under the label of Ram Miriyala.
Whats the playtime (duration) of Naa Praanama song ?
Playtime of song Naa Praanama is 03:17 minute.
How can I download Naa Praanama song ?
You can download Naa Praanama song via click above download links.