Hukum Dinker kalvala, Bhaskarabhatla Ravi Kumar, Anirudh Ravichander Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Hukum Song Lyrics
రేయ్ ఇక్కడ నేనే King-u
నేను పెట్టినవే Rules-u
ఆ Rulesని నేను అప్పుడప్పుడు
ఇష్టానికి మారుస్తుంటాను
అది విని Gap Chip-గా Follow అవ్వాలి
అది వదిలేసి ఏదైనా
పిచ్చి పనులు చేయాలని చూసావో
నిన్ను కండ కండాలుగా నరికి
విసిరి పారేస్తాను
(हुकूम) Tigerకా हुकूम
(हुकूम) Tigerకా हुकूम
ఉరుముకి మెరుపుకి పుట్టాడురా
పిడుగుని పిడికిట పట్టాడురా
అడుగడుగున గుడి కట్టాలిరా
తరతర తరముల Super Star-u రా
మనిషిని మనిషిగ చూస్తాడురా
మనసుకి మనసుని ఇస్తాడురా
గడబిడ జరిగితే లేస్తాడురా
మొరిగిన మెడలకి ఉరితాడురా
తలైవా నవ్వేస్తే Style
తలైవా చిటికేస్తే Style
తల ఎగరేస్తుంటే Style
వయసుకి దొరకని ఇతనొక బాలుడు
తలైవా Walking-eh Style
తలైవా Warning-eh Style
తలపడు Daring-eh Style
ఎముకలు విరవక ఎవడిని వదలడు
రేయ్ లేదు ఖాతరా
వేస్తాడు ఉప్పు పాతరా
రేయ్ పట్టుకోకురా
పేలే మందుపాతరా
హే, Jail-eh వీడికున్న ఇల్లే
అస్సలు నిదరపోవు కళ్లే
నకరాల్ చెయ్యమాకు సాలే
కడతడు డొక్కచించి డోలే
(हुकूम) Tigerకా हुकूम
ఉరుముకి మెరుపుకి
పిడుగుని పిడికిటా, హహహ
నువు మంచిగుంటె మంచి, ఏయ్
నువు చెడ్డగుంటె చెడ్డ
నీకేది ఇష్టమైతే, ఏయ్
అది తేల్చుకోర బిడ్డా
మట్ట గిడసలా ఎగరకు కొడకా, ఏయ్
పొట్టు తీసి పులుసెడతా
కన్నుగప్పుతు పారిపోతే ఎలక, ఏయ్
తప్పదంటే కొండ తవ్వుతా
తలైవా అడుగుగేస్తే Style
తలైవా Whistle ఏస్తే Style
తల తల Dress ఏస్తే Style
అనిగిన ప్రజలకి దొరికిన దేవుడు
తలైవా Dancing-eh Style
తలైవా Smoking-eh Style
తల నెరిసిన గాని Style
చెరగని చరితలో నిలిచిన ఒక్కడు
రేయ్ లేదు ఖాతరా
వేస్తాడు ఉప్పు పాతరా
రేయ్ పట్టుకోకురా
పేలే మందుపాతరా
హే, జైలే వీడికున్న ఇల్లే
అస్సలు నిదరపోవు కళ్లే
నకరాల్ చెయ్యమాకు సాలే
కడతడు డొక్కచించి డోలే
ఉరుముకి మెరుపుకి
పిడుగుని పిడికిటా
ఉరుముకి మెరుపుకి
పిడుగుని పిడికిటా
(हुकूम) Tigerకా हुकूम
అర్థమైందా రాజ
You May Also Like
» Hamsa Linga [HOSANNA MINISTRIES KURNOOL] » Ram Ram Ram Theme [] » Desa Sanchari [Hemachandra Vedala, Priyanka Gajanan] » Kobali [VM Mahalingam, Kesavaditya] » Yedo Yejanmalodo [Ilaiyaraaja, Ananya Bhat] » Shahbano [Sravya, Saketh] » Final Battle [Devi Sri Prasad] » Merry Christmas [Chandrabose, Pritam, Sreerama Chandra]FAQs for Hukum
Who is singer of Hukum song ?
Singer of Dinker kalvala, Bhaskarabhatla Ravi Kumar, Anirudh Ravichander.
Who is writer of Hukum song ?
Bhaskarabhatla Ravi Kumar wrote this Song.
Who is the music director of Hukum song ?
Hukum is Tuned by Anirudh Ravichander, Dinker kalvala, Bhaskarabhatla Ravi Kumar, Bhaskarbhatla Ravi Kumar.
Which label release Hukum song ?
Hukum is released under the label of Sun Pictures.
Whats the playtime (duration) of Hukum song ?
Playtime of song Hukum is 03:27 minute.
How can I download Hukum song ?
You can download Hukum song via click above download links.