Hridayam Lopala Anumita Nadesan Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Hridayam Lopala Song Lyrics
ఏదో ఏదో గమ్మత్తులా
ఏంటీ కల ఏంటీ కలా
ఏదో ఏదో అయ్యేంతలా
పొంగే అలా ముంచేనిలా
ఆ ఏవైపూ పోనేపోని విలేలేని దారేయిదా
అయినా ఆగిపోదు కదా
చెప్పలేని ఇష్టమిదా
ఇష్టమిదా ఏంటి కథ
చీకట్ల దారుల్లో నీచూపే ఓ నిప్పే
దూకేసా అందుట్లో ఏముంది నా తప్పే
తూటాల వర్షాన పువ్వేదో పూసేనా
లోకంకే చాటేనా
హృదయం లోపల
కదనం జరిగెనా
హృదయం లోపల
కదనం జరిగెనా
హృదయం లోపలా
కదనం జరిగెనా
ఏదో ఏదో గమ్మత్తులా
ఏంటీ కలా ఏంటీ కలా
ఏదో ఏదో అయ్యేంతలా
పొంగే అలా ముంచేనిలా
ఆ ఏవైపూ పోనేపోని విలేలేని దారేయిదా
అయినా ఆగిపోదు కదా
చెప్పలేని ఇష్టమిదా
ఇష్టమిదా ఏంటి కథ
చీకట్ల దారుల్లో నీచూపే ఓ నిప్పే
దూకేసా అందుట్లో ఏముంది నా తప్పే
తూటాల వర్షాన పువ్వేదో పూసేనా
లోకంకే చాటేనా
హృదయం లోపల
కదనం జరిగెనా
హృదయం లోపల
కదనం జరిగెనా
హృదయం లోపలా
కదనం జరిగెనా
You May Also Like
» Emaindhi Emaindhi [Devi Sri Prasad] » Bantu Saving Ramachandra [Sricharan Pakala, Ravi Prakash Chodimalla] » Villains Anthem [Benny Joshua] » Viluvaina Premalo [John Wesly, Shekinah Shawn] » Gulab-Jam [Ramana Gogula] » Down Down Duppa [Shruti Haasan] » AYYAPPA SARANAM TELUGU SONG 2024 [Maa Little Stars] » Moodonthulu Munnierugaa [Ramya Behara]FAQs for Hridayam Lopala
Who is singer of Hridayam Lopala song ?
Singer of Anumita Nadesan.
Who is writer of Hridayam Lopala song ?
Krishna Kanth wrote this Song.
Who is the music director of Hridayam Lopala song ?
Hridayam Lopala is Tuned by Anirudh Ravichander.
Which label release Hridayam Lopala song ?
Hridayam Lopala is released under the label of Aditya Music.
Whats the playtime (duration) of Hridayam Lopala song ?
Playtime of song Hridayam Lopala is 03:40 minute.
How can I download Hridayam Lopala song ?
You can download Hridayam Lopala song via click above download links.