Dekhlenge Saala Vishal Dadlani Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Dekhlenge Saala Song Lyrics
రమ్ పమ్ పమ్ రమ్ పమ్ పమ్
Step ఏస్తే భూకంపం
హే ధమ్ ధమ్ ధమ్
Rythym ధమ్ ధమ్
Floor మీద హోరు గాలి రప్పిద్దాం
హే Bay Of Bengal పొంగుతున్నా
Ray Of Hope-ye తగ్గుతున్నా
Tug Of War-ye జరుగుతున్నా
Take Off Late అయినా
देख लेंगे, साला
చూసినాంలే చాలా
హొయ్, देख लेंगे, साला
చూసినాంలే చాలా
నీ పెదవిలోన ఉన్న జాగా
నువ్వు నవ్వుకోవడానికేగా
నీలోంచి కొత్తగా నువ్వే మొలకెత్తగా
గుండెల్లో గంతులేగా
నీ కాలి కింద ఉన్న నేల
నీ సొంతమంటే నమ్మవేల
చికాకు లేని ఓ Peacock లాగా
నువ్వు చిందేస్తే గోల గోల
Arrow యాడనుంచో వచ్చి గుచ్చుకున్నా
Narrow Mind గాళ్లు పీక పట్టుకున్నా
Sorrow సంద్రం నిన్ను ముంచుతున్నా
Tomorrow మనతోటి బంతాడినా
देख लेंगे, साला
చూసినాంలే చాలా
హే देख लेंगे, साला
చూసినాంలే చాలా
నా Heart Beat-u లోకి
Fast Beat-u వచ్చే
Ultimate-గేదో అగ్గి పుట్టుకొచ్చే
ఆ కుంకుడు గింజల కళ్లు తిప్పుతుంటే
పూల తోటలోకి
ఈల పాట వచ్చే
ఒంటి మీదకేదో కులికి పాటు తెచ్చే
సిగ్గులు సిగ్గులు Signal ఇచ్చుకుంటే
Problems వస్తే Queue-lu కట్టి
No Entry అని Board పెట్టి
పంపిచేద్దాం సావ గొట్టి
పోరాడితే పోయేదేంటి
देख लेंगे, देख लेंगे
देख लेंगे साला
చూసినాంలే చాలా
హే देख लेंगे साला
చూసినాంలే చాలా
You May Also Like
» Kallu Kunda Techinadhi [Thaman S] » Fear Song [Anirudh Ravichander, Ramajogayya Sastry] » Nayaaldhi [Nakash Aziz, Sony Komanduri] » Kayyaale [Nivas K Prasanna, Niranjana Ramanan] » Addhala Raika [Kumara Vagdevi, Hanmanth Yadav] » Telangana [YAMALA PRAVEEN REDDY] » Salaar Cease Fire Trailer Theme [Gopika Poornima] » Recchipovaale [Sri Sai Kiran, Saketh Komanduri]FAQs for Dekhlenge Saala
Who is singer of Dekhlenge Saala song ?
Singer of Vishal Dadlani.
Who is writer of Dekhlenge Saala song ?
Bhaskarbhatla Ravikumar wrote this Song.
Who is the music director of Dekhlenge Saala song ?
Dekhlenge Saala is Tuned by Devi Sri Prasad.
Which label release Dekhlenge Saala song ?
Dekhlenge Saala is released under the label of Sony Music Entertainment.
Whats the playtime (duration) of Dekhlenge Saala song ?
Playtime of song Dekhlenge Saala is 04:01 minute.
How can I download Dekhlenge Saala song ?
You can download Dekhlenge Saala song via click above download links.