Endira Ori Venkati Prabha, Dilip Devgan Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Endira Ori Venkati Song Lyrics
ఎందిరా ఓరి వెంకటి ఎందుకొచ్చినవ్ ఇంటికి
ఎందిరా ఓరి వెంకటి ఎందుకొచ్చినవ్ ఇంటికి
ఎందిరా ఓరి వెంకటి ఎందుకొచ్చినవ్ ఇంటికి
నిన్ను చూడకుంటే పాణం ఆగమైతున్నదే ఒంటికి నిదుర లేదే కంటికి నిన్న కప్పుకున్న దుప్పటి
నిదుర లేదే కంటికి నిన్న కప్పుకున్న దుప్పటి
ఎందిరా ఓరి వెంకటి ఎందుకొచ్చినవ్ ఇంటికి
ఎందిరా ఓరి వెంకటి ఎందుకొచ్చినవ్ ఇంటికి
సిగ్గులేదేరా వెంకటి సిరగుంజుతావు దేనికి
సిగ్గులేదేరా వెంకటి సిరగుంజుతావు దేనికి
లగ్గమాడేటోడ్నే నేనే నంగాతనం దేనికి నీకు మేనబావని నెట్టాకే నన్ను పొమ్మని
నీకు మేనబావని నెట్టాకే నన్ను పొమ్మని
ఎందిరా ఓరి వెంకటి ఎందుకొచ్చినవ్ ఇంటికి
ఎహే ఎందిరా ఓరి వెంకటి ఎందుకొచ్చినవ్ ఇంటికి
ఎందుకురా వెంకటి ఫోను కొట్టుడు గంట గంటకి
ఎందుకురా వెంకటి ఫోను కొట్టుడు గంట గంటకి
నీ మాట వినకుంటే పాణం గాయి గాయి గుండెకి సొయా లేదే ఒంటికి జరమొచ్చినట్టు పెయ్యికి
ముద్దియ్యే ఒకటి వెళ్ళిపోతాడు వెంకటి
ఇజాత్తు పోతది వెంకటి వత్త పోరా మాపటికి
ఇజాత్తు పోతది వెంకటి వత్త పోరా మాపటికి
చెట్టెక్కిన గౌడన్న కళ్ళు తియ్యా ఆగడే పోనే పోడు వెంకటి ఏమైనా గాని పూటకి
పోనే పోడు వెంకటి ఏమైనా గాని పూటకి
ఎందిరా ఓరి వెంకటి ఎందుకొచ్చినవ్ ఇంటికి
ఎందిరా ఓరి వెంకటి ఎందుకొచ్చినవ్ ఇంటికి
గోసపెట్టకు వెంకటి మా అయ్యా వత్తాడు ఇంటికి
గోసపెట్టకు వెంకటి మా అయ్యా వత్తాడు ఇంటికి
మీ అయ్యా వత్తె ఏమైతది మైల పోలె పూటకి బండి కడతా ఎడ్లకి బైలెళ్లు ఇంటికి
బండి కడతా ఎడ్లకి బైలెళ్లు ఇంటికి
ఎందిరా ఓరి వెంకటి ఎందుకొచ్చినవ్ ఇంటికి
ఎందిరా ఓరి వెంకటి ఎందుకొచ్చినవ్ ఇంటికి
నా ముద్దుల వెంకటి మాటింటాడే సంగటి
నా ముద్దుల వెంకటి మాటింటాడే సంగటి
ఇక పోతున్న పోతున్న మరిచిపోకే మాపటికి గౌన్ల అరటి తోటకి వచ్చి పోవే ఆడకి
గౌన్ల అరటి తోటకి వచ్చి పోవే ఆడకి
గౌన్ల అరటి తోటకి వత్త పోరా ఆడికి
గౌన్ల అరటి తోటకి వత్త పోరా ఆడికి
ఎందిరా ఓరి వెంకటి ఎందుకొచ్చినవ్ ఇంటికి
ఎందిరా ఓరి వెంకటి ఎందుకొచ్చినవ్ ఇంటికి
నిన్ను చూడకుంటే పాణం ఆగమైతున్నదే ఒంటికి నిదుర లేదే కంటికి నిన్న కప్పుకున్న దుప్పటి
నిదుర లేదే కంటికి నిన్న కప్పుకున్న దుప్పటి
ఎందిరా ఓరి వెంకటి
You May Also Like
» Giri Giri Sendragiri Dj [] » Okka Maate [Anurag Kulkarni] » Nee Illu Bangaaram Gaanu Chill Trap [] » The Rage of Daaku [K Pranati, Nakash Aziz] » Navvuthu Undali [] » Raa Chilaka [Sid Sriram] » Pretty Baby [Ghibran, Yazin Nizar, Sublahshini] » Yellamma Theme [Devi Sri Prasad]FAQs for Endira Ori Venkati
Who is singer of Endira Ori Venkati song ?
Singer of Prabha, Dilip Devgan.
Who is writer of Endira Ori Venkati song ?
Dilip Devgan wrote this Song.
Which label release Endira Ori Venkati song ?
Endira Ori Venkati is released under the label of Dilip Devgan Official.
Whats the playtime (duration) of Endira Ori Venkati song ?
Playtime of song Endira Ori Venkati is 04:31 minute.
How can I download Endira Ori Venkati song ?
You can download Endira Ori Venkati song via click above download links.