Chuda Chakkani Thalli Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Chuda Chakkani Thalli Song Lyrics
హోయ్యారే హొయ్య హొయ్య
హోయ్యారే హొయ్య హొయ్య
హోయ్యారే హొయ్య హొయ్య
హోయ్యారే హొయ్య హొయ్య
సూడసక్కాని తల్లీ
సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి
నా పల్లే పాలవెల్లి
మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో
ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ
తల్లీ నీ కడుపున పుడతా మాయమ్మా
తల్లీ నీ కడుపున పుడతా మాయమ్మా
సూడసక్కాని తల్లీ
సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి
నా పల్లే పాలవెల్లి
తొలి కోడి కూయంగా
తెలతెల్లవారంగా
పాలు కడవల్ల నిండా
పల్లే బంగారూ కొండా
పారూతున్నా ఏరు
పచ్చపచ్చాని పైరు
ముత్యాలాముగ్గుల్లో
సిగ్గూలొలికే పల్లే
సంక్రాంతి సంబారాలు సూరమ్మో
ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ
అంబారాన్నీతాకే సూడమ్మో ఓ ఓఓ
అంబారాన్నీతాకే సూడమ్మో ఓ ఓఓ
సూడసక్కాని తల్లీ
సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి
నా పల్లే పాలవెల్లి
పుండ్లున్నా సుండ్రున్నా
చీదారించాకుండా
ఊడీగామెంతో చేసే
మాయన్న మంగాలన్న
పల్లెన్తా మైలాదీసి
మల్లేపువ్వూగా జేసి
ఓహోం ఓ ఓహో
అంటూ పల్లాకి మోతైనావు
మాడేలును మదిలోదలసి ఓరన్నో
ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఊరీకీ దివిటైనావా మా యన్నా
నువ్వు ఊరీకీ దివిటైనావా మా యన్నా
సూడసక్కాని తల్లీ
సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి
నా పల్లే పాలవెల్లి
జాజిరి జాజి జాజిరి జాజి
జాజిరి జాజి హోయ్
జాజిరి జాజి జాజిరి జాజి
జాజిరి జాజి హోయ్
మట్టీని ముద్దాజేసి
మా కూటికి కుండైనావ
గౌడన్నా తాళ్ళుగీసి
పల్లెంత కల్లుబోసి
పొద్దంతా బట్టానేయ
గుండె దారాపుకండే
ఆరూగజాలా చీర
అగ్గీపెట్టెల్లో బెట్టె
చేతీ కులవృత్తులాకు ఓరన్నో
ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ
చెయ్యెత్తి దండంబెడతా సాలన్నా
చెయ్యెత్తి దండంబెడతా సాలన్నా
సూడసక్కాని తల్లీ
సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి
నా పల్లే పాలవెల్లి
అల్లల్లా నేరేళ్ళ
గోల్లాకురుమాల మంద
ఊరూమేలు కోరే
వీరన్నా దండాలన్నా
కొత్తాగాలీదిప్పి పొద్దంతా ఒత్తి ఒత్తి
కొడవల్లకు కతైనావు
నాగల్ల కర్రైనావు
కమ్మారి కొలిమైనవా ఓరన్నో
ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ
మా ఊరికి చెలిమైనావ మాయన్నా
మా ఊరికి చెలిమైనావ మాయన్నా
సూడసక్కాని తల్లీ
సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి
నా పల్లే పాలవెల్లి
కాళ్ళకీ చెప్పైనావు
దండోరా డప్పైనావు
పల్లేకు చివరానుంటూ
ఊరికే కాపైనావు
ఎండావానల్లో నీవే
సేనుసెలకల్లో నీవే
అయ్యారే మాలన్నా
అన్నీ పనులల్లో నీవే
సరిరారు నీకెవరు ఓరన్నో
ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ
సల్లంగా ఉండాలి మాయన్నా
నువ్వు సల్లంగా ఉండాలి మాయన్నా
సూడసక్కాని తల్లీ
సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి
నా పల్లే పాలవెల్లి
ఈ ఈఈ
You May Also Like
» Kayyaale [Nivas K Prasanna, Niranjana Ramanan] » Bharathi Bharathi Uyyalo [Bheems Ceciroleo, Mohana Bhogaraju, Spoorthi Jithender] » Addham Mundhu [Kapil Kapilan, Shreya Ghoshal] » Holi Holi Song DJ Dalal Remix [DJ Dalal, Mano, Swarnalatha] » Og Sambavam [Aravind Srinivas, Shenbagaraj, Saisharan, Narayanan Ravishankar, Shridhar Ramesh] » Bindaas [Deepthi Suresh, Anirudh Ravichander] » TELUGU VARI DAIVAMA VIKRAMA [YAMALA PRAVEEN REDDY] » Modhati Chinuku [Sid Sriram, Aishwarya Kumar, Radhan]FAQs for Chuda Chakkani Thalli
Who is writer of Chuda Chakkani Thalli song ?
Avudurthy Laxman wrote this Song.
Who is the music director of Chuda Chakkani Thalli song ?
Chuda Chakkani Thalli is Tuned by Jadala Ramesh, GL Namdev.
Which label release Chuda Chakkani Thalli song ?
Chuda Chakkani Thalli is released under the label of Sri Durga Audio.
Whats the playtime (duration) of Chuda Chakkani Thalli song ?
Playtime of song Chuda Chakkani Thalli is 06:32 minute.
How can I download Chuda Chakkani Thalli song ?
You can download Chuda Chakkani Thalli song via click above download links.