Yendhukae Nannodhilaavu Deepak Blue Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Yendhukae Nannodhilaavu Song Lyrics
మనసిచ్చినందుకేనా ఇదిగోమణి వెలివేసి పంపినవే వెలిపోమని
వేడుక జరిపేంతలోపే నీ రాకనీ ధూరం జరగావే చెలియా వీడ్కోలని
కన్న కలలు కన్నీరేనా ఆశలన్నీ చే జారేనా గాయమైనా ప్రేమకేమి బదులు చెప్పనే
ప్రాణమింక ఒంటరిదేనా నీకు నేను ఏమి కాన అందమైన నా జీవితం దారితప్పేనే
ఎందుకే నన్నోదిలావు మనసంటూ ఉందలేదా
ఎందుకే నన్నోదిలావు నే నమ్మ లేకున్నా
ఎందుకే నన్నోదిలావు ఇది చావుకు మించిన బాధ
ఎందుకే నన్నోదిలావు నరకం చూస్తున్నా
నాకిధీ కావల్సింధేలె నాకిది జరగాల్సింధేలె
నిన్ను నమ్మి చేడిపోయానే ప్రేమించడం నేరమే
దీపాన్ని చుట్టి తిరిగే మిణుగురులా బలి అయ్యనే
నీ మిల మిల మంటల కాళీ భూడిదైతినే
ఇదీ యే భూమి పై నిలిచి పోదాం చెలి
నువ్వే జతగా లేనేలేని ఈ బతుకు ఎవ్వరి కోసమే
వెన్నల వెలుగే లేని చీకటి శూన్యం ఇధి
కనుపాపల్లో శూలాలై గుచ్చిందీ నీ మోసమే
ఎందుకే నన్నోదిలావు మనసంటూ ఉందలేదా
ఎందుకే నన్నోదిలావు నే నమ్మ లేకున్నా
ఎందుకే నన్నోదిలావు ఇది చావుకు మించిన బాధ
ఎందుకే నన్నోదిలావు నరకం చూస్తున్నా
అయ్యో అయ్యో ఎందుకే నన్ను వదిలావు
నా కలలకు రెక్కలు కోసి దూరంగా విసిరావే
అయ్యో అయ్యో ఎందుకే నన్ను వదిలావు
నా మనసు మసిచేసె రాకాసి ప్రేమనువ్వే
You May Also Like
» Dear Eira [Leon James, Keerthana Vaidyanathan] » Anirudh Mashup [Sitzz] » Sabko [Hesham Abdul Wahab, Sanjith Hegde] » Bujji Kuna [Yazin Nizar] » Grand Father Revealing The Truth [Harris Jayaraj, Srilekha Parthasarathy, Harris Jayaraj & Srilekha Parthasarathy] » Manideepa Varnana [] » Enno Vaasanthaalu [BV Harsha, Sindhuja Rajesh] » Ek Dum Ek Dum [GV Prakash Kumar, Anurag Kulkarni]FAQs for Yendhukae Nannodhilaavu
Who is singer of Yendhukae Nannodhilaavu song ?
Singer of Deepak Blue.
Who is writer of Yendhukae Nannodhilaavu song ?
Ramajogayya Sastry wrote this Song.
Who is the music director of Yendhukae Nannodhilaavu song ?
Yendhukae Nannodhilaavu is Tuned by Leon James.
Which label release Yendhukae Nannodhilaavu song ?
Yendhukae Nannodhilaavu is released under the label of Think Music.
Whats the playtime (duration) of Yendhukae Nannodhilaavu song ?
Playtime of song Yendhukae Nannodhilaavu is 04:18 minute.
How can I download Yendhukae Nannodhilaavu song ?
You can download Yendhukae Nannodhilaavu song via click above download links.