Veerayya Title Track Devi Sri Prasad, Anurag Kulkarni, Devi Sri Prasad & Anurag Kulkarni Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Veerayya Title Track Song Lyrics
భగ భగభగ భగ భగ భగ భగ మండే
మగ మగ మగ మగ మగ మగాడురా వీడే
జగ జగ జగజగ జగ చెడు జగాన్ని చెండాడే
ధగ ధగ ధగధగ ధగ జ్వలించు సూరీడే
అగాధ గాధల అనంత లోతుల
సముద్ర సోదరుడే వీడే
వినాశకారుల స్మశానమవుతాడే, హే
తుఫాను అంచున తపస్సు చేసే
వశిష్ఠుడంటే అది వీడే
తలల్ని తీసే విశిష్టుడే వీడే హేయ్
వీరయ్య వీరయ్య వీరయ్య వీరయ్య హ హ హ
మృగ మృగ మృగ మృగ మృగాన్ని వేటాడే
పగ పగ పగ పగ ప్రతిధ్వనించే శతాగ్నిరా వీడే
భుగ భుగ భుగ భుగ భుగ విషాన్ని మింగాడే
తెగ తెగ తెగ తెగ తెగించి వచ్చే త్రిశూలమయ్యాడే
ఎకాఎకాఎకి యముండు రాసే
కవిత్వమంటే అది వీడే
నవశకాన ఎర్రని కపోతమే వీడే హే
తరాలు చూడని యుగాలు చూడని
సమర్ద శిఖరం అది వీడే
తనొక్క తానే తలెత్తి చుస్తాడే హే
వీరయ్య వీరయ్య వీరయ్య
డం డం ఢమ ఢమ అగ్ని వర్షమై
అడుగులేసిన అసాద్యుడే
భం భం బడ బడ మృత్యు జననమై
ముంచుకొచ్చిన అనంతుడే
రం రం రగ రగ శౌర్య సంద్రమై
ఆక్రమించిన అమర్త్యుడే
ధం ధం దబ దబ యుద్ధ శకటమై
ఎగిరి దూకిన అబేద్యుడే
తం తం తక తక తిమిర నేస్తమై
ఆవరించిన త్రినేత్రుడే
గం గం గడ గడ మరణ శంకమై
మారుమ్రోగిన ప్రశాంతుడే
వీరయ్య వీరయ్య వీరయ్య వీరయ్య
You May Also Like
» Poonakaalu Loading [Devi Sri Prasad, Roll Rida, Ram Miriyala] » Boss Party [Devi Sri Prasad, Nakash Aziz, Haripriya] » Neekemo Andamekkuva [Devi Sri Prasad, Mika Singh, Geetha Madhuri, Velmurugan] » Sridevi Chiranjeevi [Devi Sri Prasad, Jaspreet Jasz, Sameera Bharadwaj]FAQs for Veerayya Title Track
Who is singer of Veerayya Title Track song ?
Singer of Devi Sri Prasad, Anurag Kulkarni, Devi Sri Prasad & Anurag Kulkarni.
Who is writer of Veerayya Title Track song ?
Chandrabose wrote this Song.
Who is the music director of Veerayya Title Track song ?
Veerayya Title Track is Tuned by Devi Sri Prasad.
Which label release Veerayya Title Track song ?
Veerayya Title Track is released under the label of Sony Music India .
Whats the playtime (duration) of Veerayya Title Track song ?
Playtime of song Veerayya Title Track is 04:00 minute.
How can I download Veerayya Title Track song ?
You can download Veerayya Title Track song via click above download links.