Veedu Anurag Kulkarni Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Veedu Song Lyrics
[verse 1]
పంతం కోసం ఆకలే వీడు
అధికారం కోసం మోహమే వీడు
ఐశ్వర్యం కోసం అత్యాశే వీడు
[verse 2]
అందరూ ఆగిపోయిన చోట మొదలవుతాడు వీడు
అందరినీ భయపెడే చీకటినే భయపెడతాడు వీడు
అవసరమనుకుంటే తన నీడను వదిలేస్తాడు వీడు
సత్యం పోయే టప్పుడు ఏదో తీసుకుపోయేవాడు వీడు
[chorus]
వీడు వీడు
ఎదిరొచ్చిన వాణ్ణి తొక్కేస్తాడు వీడు
వీడు వీడు
ఎదిరించిన గొంతు నొక్కేస్తాడు వీడు
వీడు వీడు
ఎదగడమే జన్మహక్కంటాడు వీడు
[verse 3]
కామం అంటే కోరుకోవడం
కోరిక లేని బ్రతుకే శూన్యం
కరుణే లేని ఈ కాలంలో
క్రోధం అన్నది కాచే కవచం
నష్టం చేసే నలుగురిలోనా లోభం అన్నది ఎంతో లాభం
వెంటగ ఉంటే మొత్తేస్తారు మనమే హిత్ముడు ఆమోదం
వేడికి వేడే శీతలం ఆ శరమే మంచి ఔషధం
దుర్జనులుండే ఈ లోకంలో దుర్గుడమే సద్గుడనంటాడు వీడు
[chorus]
వీడు వీడు
ఎదిరొచ్చిన వాణ్ణి తొక్కేస్తాడు వీడు
వీడు వీడు
ఎదిరించిన గొంతు నొక్కేస్తాడు వీడు
వీడు వీడు
ఎదగడమే జన్మహక్కంటాడు వీడు
You May Also Like
» ABCDF [Sai Charan] » Ramachandraya [HOSANNA MINISTRIES KURNOOL] » Kapolla Intikada Pt 5 [Kumara Vagdevi, Nivriti Vibes] » Rushivanamlona [Harris Jayaraj, Paal Dabba] » Kalallo [Sarath Santosh] » Kondagattu Kondallo Maruthi Pujalu [Thaman S] » Nijame Ne Chebutunna [Sid Sriram] » Tujhpe Fida [Haricharan, Shakthisree Gopalan]FAQs for Veedu
Who is singer of Veedu song ?
Singer of Anurag Kulkarni.
Who is writer of Veedu song ?
Chandra Bose wrote this Song.
Who is the music director of Veedu song ?
Veedu is Tuned by GV Prakash Kumar.
Which label release Veedu song ?
Veedu is released under the label of Saregama Music.
Whats the playtime (duration) of Veedu song ?
Playtime of song Veedu is 03:18 minute.
How can I download Veedu song ?
You can download Veedu song via click above download links.