Vaarevaa Vaarevaa Shweta Mohan, Jubin Nautiyal Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Vaarevaa Vaarevaa Song Lyrics
హేయ్ ఇన్నావా ఇన్నావా
కన్నెపిల్లేమందో ఇన్నావా
వ వ్వారే వారే వా
వ వ్వారే వారే వా
హేయ్ ఉన్నావా ఉన్నావా
భద్రంగా భూమ్మీదే ఉన్నావా
వ వ్వారే వారే వా
వ వ్వారే వారే వా
కెవ్వు కెవ్వు మందా ఈ తోవా
జివ్వు జివ్వు మందా నీ చేవా
గువ్వు గువ్వూ గువ్వూమన్న గుండే నువ్వూ
సవ్వడెవ్వరి సలవో పోల్చావా
వరేవా వరేవా
వవ్వా వవ్వా వరేవా
వ వ్వారే వారే వా
వ వ్వారే వారే వరేవా వరేవా
వవ్వా వవ్వా వరేవా
వ వ్వారే వారే వా
వ వ్వారే వారే వా
హేయ్ ఇన్నావా ఇన్నావా..
కన్నెపిల్లేమందో ఇన్నావా
వ వ్వారే వారే వా
వ వ్వారే వారే వా
హేయ్ ఉన్నావా ఉన్నావా
భద్రంగా భూమ్మీదే ఉన్నవా
వ వ్వారే వారే వా
వ వ్వారే వారే వా
బంగారం బంగారం అంటూ
నువ్వంటే భలే బాగుందే
ఓయమ్మీ నీ తీగా నవ్వు
హాయిట్టే నన్నే లాగిందే
కొంటె సైగతోటే
ఒంటి జీవితాన్నే
జంట జాతరల్లే మార్చిందీ చూపే
చెయ్యి పట్టుకుంటే వెయ్యి జన్మలైనా
వీడి వెళ్లనీదు నీ శ్వాసే
ఎన్నెలల్లే ఉందోయ్ నీ ప్రేమా
వన్నె చల్లేస్తుందోయ్ ఈ సీమా
మన్ను మిన్నై అలా
మిన్ను మన్నై ఇలా
నిన్ను నన్నూ ఒకటౌమందమ్మా
వరేవా వరేవా
వవ్వా వవ్వా వరేవా
వ వ్వారే వారే వా
వ వ్వారే వారే వరేవా వరేవా
వవ్వా వవ్వా వరేవా
వ వ్వారే వారే వా
వ వ్వారే వారే వా
హేయ్ ఇన్నావా ఇన్నావా..
కన్నెపిల్లేమందో ఇన్నావా
వ వ్వారే వారే వా
వ వ్వారే వారే వా
హేయ్ ఉన్నావా ఉన్నావా
భద్రంగా భూమ్మీదే ఉన్నవా
వ వ్వారే వారే వా
వ వ్వారే వారే వా
You May Also Like
» Anthem Of Martin [Maa Little Stars] » Nee Prema Naalo Madhuramainadhi [RAMESH HOSANNA MINISTRIES] » Kayyaale [Nivas K Prasanna, Niranjana Ramanan] » Jatharkosthava Janu [Battu Sailaja] » Gulab-Jam [Ramana Gogula] » The Beginning [Christo Xavier, Sai Vignesh, Atheena] » Azaadi [Shaan Rahman, Sri Krishna, Shaan Rahman & Sri Krishna] » Poolamme Pilla [Kasarla Shyam, GowraHari]FAQs for Vaarevaa Vaarevaa
Who is singer of Vaarevaa Vaarevaa song ?
Singer of Shweta Mohan, Jubin Nautiyal.
Who is the music director of Vaarevaa Vaarevaa song ?
Vaarevaa Vaarevaa is Tuned by Thaman S.
Which label release Vaarevaa Vaarevaa song ?
Vaarevaa Vaarevaa is released under the label of T-Series.
Whats the playtime (duration) of Vaarevaa Vaarevaa song ?
Playtime of song Vaarevaa Vaarevaa is 03:10 minute.
How can I download Vaarevaa Vaarevaa song ?
You can download Vaarevaa Vaarevaa song via click above download links.