Siri Siri Muvva Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Siri Siri Muvva Song Lyrics
సిరిసిరి మువ్వ
విరిసిన పువ్వ
చెకుముకి రవ్వా
ఎగసిన జువ్వా
కెరటం సాగదా
నీ వెనుకే
మెరుపే ఆగదే
నవ్వులకే
ఆ నింగిలో
వెన్నెలకే
కన్నేదో కుట్టిందా
నిన్ను చూశాకే
సిరి...
తనన ధీం తననధీం
తనానే తనానేనా... 2 సార్లు
సరిగమ 6 సార్లు. స
సరిగమ 6 సార్లు .స
సరిగమ సరిగమ సస
సానిదమ సానిదమసా
తూరుపే మేలుకొనగా
ఎదుటే వాలిన వెలుగే నువ్వా
రేయితో చేయి కలిపిన
వెన్నెల పూతల చలవే నువ్వా
బ్రహ్మకే ఆశ రేపిన
భువిలో తారకవా.
నువ్ సయ్యంటేనె సయ్యా.
చల్ చయ్యా చల్ చయ్యా
అడుగేశావంటే హయ్యా
తగదయ్య తగదయ్య
జడ గంటలు ఊగే జోరే
జలపాతం బాదే తీరె
గుడి గంటల్లాగా మోగే
గుండెల్లొగిల్లోకి
చేరుకోవే...
కెరటం...
ఘల్లు మను కాలిమువ్వను
జతులే పాడే జయగీతాలు
స్నేహమే ఏడు రంగుల
అలలై పొంగే ఆనందాలు
ముంగిటే రంగవల్లులు
వేచిన వైనాలు
ఆకాశం అందేదాక
పరవల్లే పరవల్లే
పాతాళం అంచే చూసే
వయసుంది వరదల్లే
ఇక చిందే వెయ్యాలమ్మో
కనువిందే చెయ్యాలమ్మో
ఆ నాలుగు దిక్కులు ఏకం అయ్యే
వేడుకలు చూడనీవే
కెరటం...
సిరి.
లిరిక్స్ బై ఈశ్వరన్ వరిసి
You May Also Like
» Anuvanuvuu [Sunny MR, Arijit Singh] » Chuusaa Chuusaa [Bhaskarabhatla, GV Prakash Kumar, Rahul Sipligunj] » Aradhya Epic Mix [Maa Little Stars] » Prema Premisthunna [James Thakara] » Kannappa Theme Music 2 [Stephen Devassy] » Addedu Muthyalu [Manisha Eerabathini] » Navvuthu Undali [] » Ninne Ninne Ne koluvuthunayya Christian Folk Song 2023 [Abhay Jodhpurkar]FAQs for Siri Siri Muvva
Who is writer of Siri Siri Muvva song ?
Jaya Surya wrote this Song.
Who is the music director of Siri Siri Muvva song ?
Siri Siri Muvva is Tuned by Mangli, Jaya Surya.
Which label release Siri Siri Muvva song ?
Siri Siri Muvva is released under the label of Capital C Media.
Whats the playtime (duration) of Siri Siri Muvva song ?
Playtime of song Siri Siri Muvva is 04:41 minute.
How can I download Siri Siri Muvva song ?
You can download Siri Siri Muvva song via click above download links.