Sasirekha Bheems Ceciroleo, Madhupriya Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Sasirekha Song Lyrics
శశిరేఖా... ఓ మాట చెప్పాలి
చెప్పాక Feel-u కాకా
ఓ ప్రసాదూ మోమాటల్లేకుండా
చెప్పేసెయ్ ఏమి కాదూ
ఓ శశిరేఖ నీ చుట్టూ Billions-u
నావన్నీ Emi సు
ఓ ప్రసాదూ పైసల్లో ఏముందోయ్
నీకుంది మంచి మనసు
(చక జూం చక చక చక జూం)
(చక జూంచక చక చక జూం)
మహల్లోన నీకు (హెహేయ్)
కిరాయ్ ఇల్లు ఇరుకు (హెహేయ్)
ఇల్లల్లోన కాదోయ్
ప్రేమ పంచే గుండెల్లోన
Place-u చాలు నాకు
ఏయ్ యురేఖ నువ్వు కేక (బావ)
భలే బాగుంది రేఖ (బావ)
Reality చూస్తు ఉంటే
భయంగా ఉంది ఇంక
ప్రసాదూ ఓ ప్రసాదూ (భలే భలే)
Come On ఏ Tension నొద్దూ (భలే భలే)
Every Thing చూసుకుంటా
పిప్పీ డుమ్ డుమ్ లు కొట్టు
ఓ శశిరేఖా నాకోకే నీకోకే
నీ బాబు సంగతేంటీ
ఓ ప్రసాదూ ఇవ్వాళే ఏదోటీ
Daddy తో తేల్చనేంటీ
(ధీంతోంతోం ధీంతోంతోం ధీంతోంతోం తనా)
(ధీంతోంతోం తకతోంతోం ధీంతోంతోం తనా)
(ధీంతోంతోం ధీంతోంతోం ధీంతోంతోం తనా)
(ధీంతోంతోం తకతోంతోం ధీంతోంతోం తనా)
Though We Saw Meybe
There's We Will Find Our Best
Together Forever
May Our Love Be Strong
And True Like A Flame
That Burns Forever
హే సిద్ధంగున్న పెళ్లామా
Signal ఇచ్చెయ్ చాలమ్మా
కొండమీది కోహినూరు కావాలా
జంగిలెల్లి జాగువారు తేవాలా
కానుకలొద్దోయ్ శ్రీవారు
లొంగను వాటికి నో प्यारु
చెప్పినట్టు Time-u కొస్తే చాలంట
అంతకన్నా మంచి Gift-u ఏంటంటా
హే పద పద పద పద పరుగున
పద పద నేనే నీ Taxi
చక చక చక చక జతపడి
మనమిక చుడదాం Gelaxy
అటు ఇటు ఇటు అటు ఇటు అటు
అటు ఇటు తిరుగుడులొద్దయ్యో
నీ భుజాలపై ప్రయాణమే చేసే
Chance-u చాలయ్యో
హేయ్ యురేఖ నువ్వు కేక (బావ)
భలేగా ఉంది రేఖ (బావ)
Miracle అంచుదాకా चलो పోదాము ఇంక
ప్రసాదూ ఓ ప్రసాదూ (భలే భలే)
Come On యహే మాటలొద్దు (భలే భలే)
ఇలా ఈ Life-u Long-u
ఇదేలా Like-u కొట్టు ఓ
ఓ శశిరేఖా
ఓ ప్రసాదూ
లలలల్లా లలలల్లా లాలలల లాలా
You May Also Like
» Bavo Bangaram [Mamatha] » Thippukuntannav [Ramu Rathod, Aditi Bhavaraju] » Mandu Tera [Sekhar Chandra, Vinayak] » Rai Rai Raa Raa [AR Rahman] » Halloween [Sonu Kawar] » Shilpi Yevaro [Yazin Nizar] » Rangu Rangu [Sameera Bharadwaj] » Nee Chuttu Chuttu [Shivarajkumar]FAQs for Sasirekha
Who is singer of Sasirekha song ?
Singer of Bheems Ceciroleo, Madhupriya.
Who is writer of Sasirekha song ?
Anantha Sriram wrote this Song.
Who is the music director of Sasirekha song ?
Sasirekha is Tuned by Bheems Ceciroleo.
Which label release Sasirekha song ?
Sasirekha is released under the label of T-Series.
Whats the playtime (duration) of Sasirekha song ?
Playtime of song Sasirekha is 04:01 minute.
How can I download Sasirekha song ?
You can download Sasirekha song via click above download links.