RANGA RANGA VAIBHAVANGA Yazin Nizar Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
RANGA RANGA VAIBHAVANGA Song Lyrics
తెలుసా తెలుసా
ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో
ఎవరికి ఎవరేమి అవుతారో
తెలుసా తెలుసా
ఈ హృదయాలకి ఏ కథ రాసుందో
ఎవ్వరు చదవని కథనం ఏముందో
ఆడే పాడే వయసులలో
ముడే పడే ఓ రెండు మనసులు
పాలు నీళ్ళు వీళ్ళ పోలికలు
వేరే చేసి చూసె వీళ్ళేదంటారు
తెలుసా తెలుసా
ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో
ఎవరికి ఎవరేమి అవుతారో
కలిసే ఉంటున్నా కలవని కన్నుల్లా
కనిపిస్తూవున్న కలలే ఒకటంటా
పగలు రాతిరిలా పక్కనే ఉంటున్నా
వీళ్లే కలిసుండే రోజే రాదంటా
తెలుసా తెలుసా
ఆ ఉప్పు నిప్పులకన్నా
చిటపటలాడే కోపాలే వీళ్లేనంటా
ఒకరిని ఒకరు మక్కువగా
తక్కువగా చూసే పోటీ పెట్టావో
మరి వీళ్లకు సాటే ఎవరు రారంటా
తెలుసా తెలుసా
ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో
ఎవరికి ఎవరేమి అవుతారో
చుట్టూ తారల్లా చుట్టాలుంటున్నా
భూమి చంద్రుళ్ళా వీళ్లే వేరంటా
ముచ్ఛపు హారంలో రాయి రత్నంలా
ఎందరిలో ఉన్నా అస్సలు కలవరుగా
ఎదురెదురుండే ఆ తూర్పు పడమరలైనా
ఏదో రోజు ఒకటయ్యే వీలుందంటా
పక్కన ఉన్నా కలిసెళ్ళే దారొకటే ఐనా
కానీ ఏ నిమిషం ఒక్కటిగా పడని
అడుగులు వీళ్ళంటా
తెలుసా తెలుసా
ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో
ఎవరికి ఎవరేమి అవుతారో
తెలుసా తెలుసా
ఈ హృదయాలకి ఏ కథరాసుందో
ఎవ్వరు చదవని కథనం ఏముందో
You May Also Like
» Raathiri Chikatilo E Nagarame Nidarothundi [Hosanna Ministries Official] » Chusi Chusi Vellipotundi [] » Avunanna Kaadanna [Sid Sriram, Brinda] » Nuvve Naku Lokam [Karthik] » Lallayire [Bheems Ceciroleo] » Sound of Salaar [Vijai Bulganin, Arya Dhayal] » Kalabhairava Ashtakam [] » Aigiri Nandini [Om Voices Junior]FAQs for RANGA RANGA VAIBHAVANGA
Who is singer of RANGA RANGA VAIBHAVANGA song ?
Singer of Yazin Nizar.
Who is writer of RANGA RANGA VAIBHAVANGA song ?
Navya Pittala wrote this Song.
Who is the music director of RANGA RANGA VAIBHAVANGA song ?
RANGA RANGA VAIBHAVANGA is Tuned by SINGER NAVYA, Praveen Kaithoju.
Which label release RANGA RANGA VAIBHAVANGA song ?
RANGA RANGA VAIBHAVANGA is released under the label of TEEGALA MUSIC.
Whats the playtime (duration) of RANGA RANGA VAIBHAVANGA song ?
Playtime of song RANGA RANGA VAIBHAVANGA is 04:02 minute.
How can I download RANGA RANGA VAIBHAVANGA song ?
You can download RANGA RANGA VAIBHAVANGA song via click above download links.