Protest Song Sai Charan Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Protest Song Song Lyrics
ఫిజిక్స్ పేపర్లో కెమిస్ట్రీ రాసేసి
తలమీద బరువంతా దిగిపోద్ది అనుకుంటే
పాసయ్యే ఆశేమో పచ్చల్లేని దోసాయే
మన కర్… మా, ఏయ్ అందరూ రండిరరేయ్
ఎగ్జామ్స్ ఆగాలంటెరా
పెద్ధోడెవడో పోవాలిరా
ఆ సంతోషంలో సోదరా
వార్డెన్నే ఉరికించాలిరా
లేటైతే ఫీజు నోటీసే ఇస్తారే
ప్లేస్మెంటేదంటే ఫేసెక్కడ పెడతారే
హో హో హో, ఓ ఓ ఓ ఓఓ
హో హో హో, ఓ ఓ ఓ ఓఓ
హాస్టల్లో బాయ్స్ ది ఎదిగొచ్చే యవ్వనం
2జీబీ డాటాతో ఎట్టారా చావడం
లేడీసు హాస్టల్ కి మా పబ్బు కోసమే
పోరా..! జబర్దస్త్
ఉరుముంటే థండరు, చెప్పండి
ఉరుముంటే థండరు
మేమంటే వండరు, రిపీట్
మేమంటే వండరు
బారుల్లో బోర్డు ఎగ్జామ్స్
రాస్తూ కూర్చుంటాము
మా ఫ్రస్ట్రేషను భగ్గుమంటది
కేసులు పెట్టేలోపు కూలైపోతుంటాము
చదవడము, రాయడము
మిర్చిపల్ చేస్తడు
తగ్గడము ఊగడము
మన జనరేషన్ తమ్ముడు
జనగణాల చెడ్డీ సెంటేమో కొట్టి
పైకి ఎగరేద్దాం
భారీ స్కాములు చేద్దమా
సెంట్రల్ జైలుకు పోదమా
బెయిలుతో బయటికి వద్ధమా
బై ఎలెక్షన్లో ఉందమా
ఉద్యామాలే ఆపుదాం
ఉద్యోగాల్లో చేరుదాం
దేశం కీర్తిని పెంచుదాం
అంటూ కధలే అల్లుదాం
ఫిజిక్స్ పేపర్లో కెమిస్ట్రీ రాసేసి
తలమీద బరువంతా దిగిపోద్ది అనుకుంటే
పాసయ్యే ఆశేమో పచ్చల్లేని దోసాయే
మన కర్ మా
You May Also Like
» Kallaku Pettukunna [Puneetha Santhosh, Sridhar Palle] » Rebel Saab [Sanjith Hegde, Blaaze] » Hrudayamuninda Neevunte [Naveen Madiri, Fr Jeevan Babu Puvvala] » Prema Velluva [LSid Sriram, Nutana Mohan] » Dhum Thakum [Jassie Gift] » Nenunna Sthithilone [Symphony Music] » Satya Is Not Jetlee [Sravana Bhargavi] » Adhi Dha Surprisu [Neeti Mohan, Anurag Kulkarni]FAQs for Protest Song
Who is singer of Protest Song song ?
Singer of Sai Charan.
Who is writer of Protest Song song ?
Bhaskara Bhatla wrote this Song.
Who is the music director of Protest Song song ?
Protest Song is Tuned by Sai Charan, B. Ajaneesh Loknath, Bhaskara Bhatla, B Ajaneesh Loknath.
Which label release Protest Song song ?
Protest Song is released under the label of MRT Music.
Whats the playtime (duration) of Protest Song song ?
Playtime of song Protest Song is 03:20 minute.
How can I download Protest Song song ?
You can download Protest Song song via click above download links.