Padigaapulo(Duet) Priyesh Mothukuri Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Padigaapulo(Duet) Song Lyrics
గుండెల్లో ఈ సందళ్లు వచ్చాయే నీ వల్లేనా
కన్నుల్లో ఈ వెన్నెల్లు తెచ్చింది నీ నవ్వేనా
ఏదో ఊసే చెప్పాలన్న కల్లోలాలే రాబోతున్న మైకం దాటి వింటుందా హృదయం
ఇలా నాతో నువ్వుంటున్న క్షణం ఎంతో బాగుందంటూ తానే ఆగి చూస్తుందా సమయం
పడిగాపులో తలదాచుతూ గడిచాయిలే ఇన్ని రోజులు ఒక క్షణములే ఒక యుగములా ప్రేమా
చెలి రాకతో చెలి మాటతో మురిసాయిలే చిరునవ్వులా ఎద తేలడం తొలిసారి చూస్తున్నా
నిన్ను చూసిలా నా మనసిలా తెగ పెంచుకున్న ప్రేమని
ఈ నాడిలా ఈ చెలిమిలో తను పంచుతుందా సగమని
ఇన్నాళ్ళ దూరం చేరిందా తీరం నాకున్న భారం తీరింది తరుణం
నా నుంచి నిన్ను నీ నుంచి నన్ను ఏ వేల ఎవరు విడదీయలేను
నాదన్న ప్రాణం నీదంటూ తెలుసుకొనేను
ఎన్నో ఎన్నో అందామన్న చాలేనాయి భాషే చిన్న సడే నీతో పలికితే నయనం
కన్ను కన్ను కలిసే వేళ మాయం కావా నింగి నేల ఇలా ఉంటే నువ్వూ కలకాలం
పడిగాపులో తలదాచుతూ గడిచాయిలే ఇన్ని రోజులు ఒక క్షణములే ఒక యుగములా ప్రేమా
చెలి రాకతో చెలి మాటతో మురిసాయిలే చిరునవ్వులా ఎద తేలడం తొలిసారి చూస్తున్నా
You May Also Like
» Dhimi Thaka Thom [Priyesh Mothukuri] » Veese Gaali [Priyesh Mothukuri] » Laali Joo [Priyesh Mothukuri] » Padigaapulo [Priyesh Mothukuri]FAQs for Padigaapulo(Duet)
Who is singer of Padigaapulo(Duet) song ?
Singer of Priyesh Mothukuri.
Which label release Padigaapulo(Duet) song ?
Padigaapulo(Duet) is released under the label of AUDIO CASSETTE RECORDS.
Whats the playtime (duration) of Padigaapulo(Duet) song ?
Playtime of song Padigaapulo(Duet) is 03:19 minute.
How can I download Padigaapulo(Duet) song ?
You can download Padigaapulo(Duet) song via click above download links.