Oopiri Ooyalaga Telugu Version Shashwat Singh, Nikhita Gandhi Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Oopiri Ooyalaga Telugu Version Song Lyrics
నీ గుండె గుమ్మంలోకి ప్రతి రోజు
నీ గుండె గుమ్మంలోకి ప్రతి రోజు వస్తూ పోతుంటా ఊపిరి ఊయలగా
నీ గుండె గుమ్మంలోకి ప్రతి రోజు వస్తూ పోతుంటా ఊపిరి ఊయలగా
నా గాలి ఏకాంతం తగ్గాలి అంటూ వస్తూ పోతుంటా ఊపిరి ఊయలగా
వేరే సూర్యుడ్ని చంద్రుడ్ని చూస్తానా
వేల తారల్ని గమనించ వీలౌనా
ప్రేమ కిరణాలు ప్రసరిస్తే నాపైన బ్రతుకు వెలిగే బ్రతుకు వెలిగే
ఇంకాస్తా ఇంక కాస్తా చెరువగా
ఇంకాస్తా ఇంక కాస్తా చెరువగా రావాలనుంది చిలిపి ప్రశాంతంగా
నీ గుండె గుమ్మంలోకి ప్రతి రోజు వస్తూ పోతుంటా ఊపిరి ఊయలగా
నా గాలి ఏకాంతం తగ్గాలి అంటూ వస్తూ పోతుంటా ఊపిరి ఊయలగా
లోకంలోన మెరిసామంటే మరి అదేం గొప్ప కాదే
హో హృదయంలోన నిలిచామనంటే దాన్నే మించే గొప్ప లేదే
ముందు లేనట్టి సరదాల కోణం నాలో కన్నులు తెరిచే ఇలా ఈ క్షణం
అంతు లేనట్టి సంతోష స్నానం నేడే ఎదకు తెలిసే నువ్వే కారణం
నా కన్నే ప్రాయాలే నీ వైపే లాగేనే
నా కన్నే ప్రాయాలే నీ వైపే లాగేనే
నా కలలన్ని నీకై ఆగేనే
నీ గుండె గుమ్మంలోకి ప్రతి రోజు వస్తూ పోతుంటా ఊపిరి ఊయలగా
నా గాలి ఏకాంతం తగ్గాలి అంటూ వస్తూ పోతుంటా ఊపిరి ఊయలగా
ప్రాణమా ( నా ఆలోచనకే అంతం నువ్వా)
ప్రాణమా ( నా అన్వేషణకే ఫలితం నువ్వా)
ప్రాణమా (నా ఆలాపనమే నువ్వే వస్తూ పోతుంటా ఊపిరి ఊయలగా)
ప్రాణమా (నే పోయే కలకి నిదరే నువ్వా)
ప్రాణమా (నా నిద్దరలోన కథవే నువ్వా)
ప్రాణమా (ఆ పైన కుదురే నువ్వా )
వస్తూ పోతుంటా ఊపిరి ఊయలగా
ఊపిరి ఊయలగా ఊపిరి ఊయలగా ఊపిరి ఊయలగా
You May Also Like
» Jamurathiri [Hesham Abdul Wahab, Shweta Mohan] » Manideepa Varnana [] » Devara Thandavam [Anirudh Ravichander] » Puttene Prema Reggaeton Mix [Ram Miriyala] » Hawai Hawai Hawai [Bhaskarabhatla, Sunitha Upadrasta] » Manga Manga [LV Revanth] » Thandri Deva [Noel Sean] » Gangulu [Swaraag Keerthan]FAQs for Oopiri Ooyalaga Telugu Version
Who is singer of Oopiri Ooyalaga Telugu Version song ?
Singer of Shashwat Singh, Nikhita Gandhi.
Who is writer of Oopiri Ooyalaga Telugu Version song ?
Chandrabose wrote this Song.
Who is the music director of Oopiri Ooyalaga Telugu Version song ?
Oopiri Ooyalaga Telugu Version is Tuned by Pritam.
Which label release Oopiri Ooyalaga Telugu Version song ?
Oopiri Ooyalaga Telugu Version is released under the label of YRF Music.
Whats the playtime (duration) of Oopiri Ooyalaga Telugu Version song ?
Playtime of song Oopiri Ooyalaga Telugu Version is 03:46 minute.
How can I download Oopiri Ooyalaga Telugu Version song ?
You can download Oopiri Ooyalaga Telugu Version song via click above download links.