One Day Cricket SP Balasubrahmanyam Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
One Day Cricket Song Lyrics
హెయ్ పూలెట్టి కొట్టమాకు పురుషోత్తమా
ల ల్లల ల్లా ల ల లా ల ల్ల
కన్నట్ట కొట్టమటకు పురుషోత్తమా
ల ల్లల ల్లా ల ల లా ల ల్ల
కంది పోతానూ కరిగి పోతానూ అందమౌతానూ అలిగిపోతానూ
ఒళ్లెట్ట ఉంది నీకు వయ్యారమా
ల ల్లల ల్లా ల ల లా ల ల్ల
వాటెసుకుంటె నువ్వు కరుసే సుమా
ల ల్లల ల్లా ల ల లా ల ల్ల
రేగి పోతానూ రెచ్చి పోతానూ రేయి కాగానే చిచ్చు పెడతానూ
పూలెట్టి కొట్టమాకు పురుషోత్తమా
ఒళ్లెట్ట ఉంది నీకు వయ్యారమా
వయసే పొంగింది నా వరసే మారింది
గుండె నీడల్లొ నీ ఎండ కాసిందీ
గుండె నీడల్లొ నీ ఎండ కాసిందీ కొంగు పంచుకో గుట్టుగా రస పట్టుగా
సొగసే నచ్చిందీ నా పొగరే గిచ్చందీ
అడుగు వేస్తుంటే నా పడగ లేచింది
అడుగు వేస్తుంటే నా పడగ లేచింది కాటు వెయ్యనా మత్తుగా గమ్మత్తుగా
మెచ్చుకుంటుంటే చచ్చి పోతానూ (చచ్చి పోయాకా తలుచుకుంటామూ)
పూలెట్టి కొట్టమాకు పురుషోత్తమా
ఒళ్లెట్ట ఉంది నీకు వయ్యారమా
నడుమూ ఊగిందీ ఓ నటనా సాగిందీ
తుమ్మెదాడింది ఓ తిమ్మిరెక్కిందీ
తుమ్మెదాడింది ఓ తిమ్మిరెక్కిందీ తేనె దోచుకో తేరగా కసి తీరగా
నడుమూ యాడుందో నే తడిమీ చూడాలీ
వలపు నీకుంటే నా వరస చూడాలీ
వలపు నీకుంటే నా వరస చూడాలీ ముద్దులివ్వనా మోతగా ఎద లోతుగా
ముద్దులిస్తుంటే మూర్చ పోయానూ (ముడుపులెనైనా తీర్చుకుంటానూ)
పూలెట్టి కొట్టమాకు పురుషోత్తమా
ల ల్లల ల్లా ల ల లా ల ల్ల
ఒళ్లెట్ట ఉంది నీకు వయ్యారమా
ల ల్లల ల్లా ల ల లా ల ల్ల
కంది పోతానూ కరిగి పోతానూ (రేయి కాగానే చిచ్చు పెడతానూ)
పూలెట్టి కొట్టమాకు పురుషోత్తమా
ఒళ్లెట్ట ఉంది నీకు వయ్యారమా
You May Also Like
» Apna Tendulkar [SP Balasubrahmanyam] » Cricket Di Balle Balle [SP Balasubrahmanyam] » I Love Cricket [SP Balasubrahmanyam] » Josh Of India Tamil [SP Balasubrahmanyam] » Kabhi Hoti Hai Jeet [SP Balasubrahmanyam] » Josh Of India Hindi [SP Balasubrahmanyam]FAQs for One Day Cricket
Who is singer of One Day Cricket song ?
Singer of SP Balasubrahmanyam.
Who is writer of One Day Cricket song ?
DrKiruthiya wrote this Song.
Who is the music director of One Day Cricket song ?
One Day Cricket is Tuned by SP Balasubrahmanyam.
Which label release One Day Cricket song ?
One Day Cricket is released under the label of Saregama Music.
Whats the playtime (duration) of One Day Cricket song ?
Playtime of song One Day Cricket is 04:12 minute.
How can I download One Day Cricket song ?
You can download One Day Cricket song via click above download links.