Nuvvunte Chaley Anirudh Ravichander Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Nuvvunte Chaley Song Lyrics
ఒక చూపుతో నాలోనే పుట్టిందే
ఏదో వింతగా గుండెలో చేరిందే
నువ్వెవరో నాలో అని అడిగానే
తానేగా ప్రేమని తెలిపిందే
పరిచయం లేదని అడిగా ప్రేమంటే
కలిసాంగా ఇకపై మనమేగా అందే
వెతికినా దొరకని అర్థం ప్రేమదే
అది నీకేంటో ఒక మాటలో చెప్పాలే
నువ్వుంటే చాలే
నువ్వుంటే చాలే
నువ్వుంటే చాలే
మాటలతో చెప్పమంటే చెప్పలేనే
భావమేదో భాషలకే అందనందే
అదేమిటో కుదురుగా ఉండలేనే నువ్వుంటే
అడిగితే అదేమిటో అర్థం కాదే
నిన్న మొన్న నాలో ఉన్న
నేనే కాదే
పుట్టిందంటే నీతో తప్ప
పోనేపోదే ప్రేమంటే
దారే లేని ఊరినే అడిగానుగా
నువ్వేగా ధారణి నాకు చూపుతుందీ
కమ్ముకున్న మబ్బులో వెతికానుగా
అరే గాలి వానై నన్ను తాకుతోంది
నాకే తెలియని నాలో యుద్ధమా
లోలోన సంధ్రమా
లేదే పొంగుతోంది ఇంకేదో
పేరు లేదుగా అంతే
మాట రాదుగా
అంతే ఒప్పుకో మరీ వింతేలే
నువ్వుంటే చాలే
మాటలతో చెప్పమంటే చెప్పలేనే
భావమేదో భాషలకు అందనందే
అదేమిటో కుదురుగా ఉండలేనే నువ్వుంటే
అడిగితే అదేమిటో అర్థం కాదే
నిన్న మొన్న నాలో ఉన్న
నేనే కాదే
పుట్టిందంటే నీతో పోనేపోదే ప్రేమంటే
నువ్వుంటే చాలే
ఒ ఒ ఓ ఒ ఒ ఓ
నువ్వుంటే చాలే
ఒ ఒ ఓ ఒ ఒ ఓ
నువ్వుంటే చాలే
You May Also Like
» Kafeefi [Ben Human, Vishnupriya Ravi] » Enatido E Bhandamu [Sireesha Bhaghavatula] » Cult Mama [Thaman S, Hema Chandra, Ramya Behera] » Irumudi Kattu [Ananthu] » Endira Ori Venkati [Prabha, Dilip Devgan] » Vendiminnu Neevanta [Ramajogayya Sastry, GV Prakash Kumar, Krishna Tejasvi, Sireesha Bhagavatula] » Madhuramaina Alale [Sachin Basrur] » Ram Sita Ram Telugu [Sachet Parampara, Karthik, Parampara Tandon]FAQs for Nuvvunte Chaley
Who is singer of Nuvvunte Chaley song ?
Singer of Anirudh Ravichander.
Who is writer of Nuvvunte Chaley song ?
Ram Pothineni wrote this Song.
Who is the music director of Nuvvunte Chaley song ?
Nuvvunte Chaley is Tuned by Vivek-Mervin.
Which label release Nuvvunte Chaley song ?
Nuvvunte Chaley is released under the label of T-Series.
Whats the playtime (duration) of Nuvvunte Chaley song ?
Playtime of song Nuvvunte Chaley is 04:00 minute.
How can I download Nuvvunte Chaley song ?
You can download Nuvvunte Chaley song via click above download links.