Naa Praanam Rambabu Gosala, Aswin Satya Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Naa Praanam Song Lyrics
నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే హొ
ఎద చప్పుడు చేసే శృతి నీవే
ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ
నిప్పుల్లో వానై వచ్చావే
నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే ఓ
ఎద చప్పుడు చేసే శృతి నీవే
నీ పరువాల పూజల్లే కురిపించావే
నా మనసును దోచి
మాయను చేసి మురిపించావే
నా మదిలోని భావనల అర్ధం నువ్వే
బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే
నా లోకం చీకటి కోన
నువ్వొస్తే వెన్నెల వాన
ప్రతి రేయి పున్నమి అనుకోనా
చెలియా చెలియా
హొ ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ
నిప్పుల్లో వానై వచ్చావే
నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే హో
ఎద చప్పుడు చేసే శృతి నీవే
ఓ ఎండల్లో వెన్నెల తెచ్చావే హో
నిప్పుల్లో వానై వచ్చావే
నీ తోడంటు ఉండని నాడే
జగమే శూన్యం
నీ సింధూరం అవుతుంటే
నా జన్మే ధన్యం
నీ మురిపించే రాగం రేపే
మల్లెల మోహం
నా మదిలోన చిందులు వేసే
అల్లరి దాహం
నీ జాడగ ఉంటే తప్పా
నా నీడకు అర్ధం లేదే
అంతకంటే వరమే ఏలా
ప్రియా ప్రియా
ఎండల్లో వెన్నెల తెచ్చావే హో
నిప్పుల్లో వానై వచ్చావే
నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే హొ
ఎద చప్పుడు చేసే శృతి నీవే
ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ
నిప్పుల్లో వానై వచ్చావే
You May Also Like
» Pushpa Pushpa [Devi Sri Prasad, Nakash Aziz, Deepak Blue, Chandrabose] » Rise Of Dragon [Nadisha Thomas] » Nadhaswaram Music Sannayimelam Vol 1 [A Laxman] » Yaadhigani Pelli [Jassie Gift] » Kushi Title Song Tropical House Mix [DJ Samy HYD, Hesham Abdul Wahab] » Pallelloni Sandhallanni Meeve [Shweta Mohan] » Konda Devara [Sravana Bhargavi] » Timeless Love [Kapil Kapilan]FAQs for Naa Praanam
Who is singer of Naa Praanam song ?
Singer of Rambabu Gosala, Aswin Satya.
Which label release Naa Praanam song ?
Naa Praanam is released under the label of Wunderbar Films.
Whats the playtime (duration) of Naa Praanam song ?
Playtime of song Naa Praanam is 01:48 minute.
How can I download Naa Praanam song ?
You can download Naa Praanam song via click above download links.