Music fromHairaanquot M M Keeravani Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Music fromHairaanquot Song Lyrics
సా నిసరిసానీ సా నిసమగమరి
పదసా నిరిసాని
సా నిసమగామరి
పదసససని రిరిరిస గగగరి
మమమగ పా
సా ని ద ప మ గ రి స ని
కీరవాణి చిలకలా కోలికిరో పదవేమే
వలపులే తెలుపగా విరబూసిన ఆశలు
విరితేనెలు చల్లగా అలరులు కురిసిన
రుతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి చిలకలా కోలికిరో పాదవేమి
వలపులే తెలుపగా
గరిస పమగ పాని సరిగా రిగస నీద
ఈ పువ్వులలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
నే గగనాలలో నే చిరుతారనై
నే అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే
సలలిత కలరుత స్వరనుత గతియుత
గమకము తెలియకనే
కీరవాణి చిలకల కలకల పాడలేదు
వలపులే తెలుపగా
ఇలరాలిన పువ్వులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల
అలిగిన మంజులవాణి కీరవాణి
చిలకలా కలపల పాడలేదు
వలపులే తెలుపగా
నీ కన్నుల నెలమై నే నవ్వుల వెన్నెలై
సంపెంగల గాలినై తరాదానా నేదనై
నే కవనాలలో నే తొలి ప్రసనై
నే జవనాలలో జాజుల వాసనై
ఎదలో ఎదలే కదిలే
పదచుల మనసుల పంజర శుకముల
పలుకులు తెలియకనే కీరవాణి
చిలకలా కోలికిరో పదవేమే
వలపులే తెలుపగా విరబూసిన ఆశలు
విరితేనెలు చల్లగా అలరులు కురిసిన
రుతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి చిలకలా కోలికిరో పాదవేమి
వలపులే తెలుపగా
You May Also Like
» Paisa Woh Hai [Vinod Rathod, Kavita Krishnamurthy] » Hum Yaar Tere Hai [Vinod Rathod, Kavita Krishnamurthy] » Chali Thand Hawa [Nandlal Ravi, Kavita Krishnamurthy] » Aadhi Raat Mein [Suresh Wadkar, Kavita Krishnamurthy] » Hum Se Bhi Zara Dil Laga [Vinod Rathod, Kavita Krishnamurthy]FAQs for Music fromHairaanquot
Who is singer of Music fromHairaanquot song ?
Singer of M M Keeravani.
Who is the music director of Music fromHairaanquot song ?
Music fromHairaanquot is Tuned by M M Keeravani.
Which label release Music fromHairaanquot song ?
Music fromHairaanquot is released under the label of Tips Music.
Whats the playtime (duration) of Music fromHairaanquot song ?
Playtime of song Music fromHairaanquot is 01:09 minute.
How can I download Music fromHairaanquot song ?
You can download Music fromHairaanquot song via click above download links.