Mawa Bro Ram Miriyala Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Mawa Bro Song Lyrics
సందమామ రావే అంటే వచ్చిందా
(రాలే రాలే)
బంతిపూలు తెమ్మంటే తెచ్చిందా
(తేలే తేలే)
మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటాదా
(చాల్లే చాల్లే)
ఇన్ స్టాలో కష్టాలు చూపించుకుంటారా
(నిజమే నిజమే)
పైకి నువు చూసేదొకటి
లోపల ఇంకోటి గోవిందా
జిందగీని ఆడో ఈడో
ఇంకొకడెవడో ఆడిస్తుంటడు Bro
అందులో నీతోనే ఒక Item Songని
పాడిస్తుంటడు Bro
జిందగీ అంతే అంతే అంతే
అంతే అంతే మావా Bro
Life అంతా ఇంతే ఇంతే
ఇంతే ఇంతే ఇంతే మావా Bro
సందమావ రావే అంటే వచ్చిందా
(రాలే రాలే)
బంతిపూలు తెమ్మంటే తెచ్చిందా
(హోయ్ హోయ్ హోయ్)
ఒంటిలో Full Sugar రున్నోడు (ఆహ)
Sweet Shopలో కూసున్నట్టు (ఆహ)
అన్నీ ఉంటయ్ అందెటట్టు
ఏది కాదు నీది ఒట్టు
మంది ఉంటరు నీకు సుట్టు
రోజు Functionనే జరిగినట్టు
సేవలెన్నైనా జేసి పెట్టు
వాళ్ళ తిట్లే నీకు Gift
నీ Storyలో Heroలా Feel అయిపోతూ
బతికేస్తుంటవ్ మావా Bro
जरा टैरो మావా Bro
Jokerలా నిన్ను వాడేసుకుంటూ
Show కొట్టేస్తారో
జిందగీ అంతే అంతే అంతే
అంతే అంతే మావా Bro
Life అంతా ఇంతే ఇంతే
ఇంతే ఇంతే ఇంతే మావా Bro
జిందగీ అంతే అంతే అంతే
అంతే అంతే మావా Bro
Life అంతా ఇంతే ఇంతే
ఇంతే ఇంతే ఇంతే మావా Bro
మబ్బులెన్ని అడ్డే వచ్చినా
Duty చేసే సూర్యున్నాపునా
డబ్బు సుట్టు Globeఏ తిరిగినా
మనిషి విలువ మాత్రం తరుగునా
ए दुनिया पैसा मे डूब गया
पैसा पैसा पैसा मे डूब गया
You May Also Like
» Yevarini Yevaritho [Leon James, Haricharan Seshadri] » O Dollar Pillagaa [Devi Sri Prasad, Mangli] » Almost Padipoyindhe Pilla [Leon James, Adithya RK]FAQs for Mawa Bro
Who is singer of Mawa Bro song ?
Singer of Ram Miriyala.
Which label release Mawa Bro song ?
Mawa Bro is released under the label of Saregama Music.
Whats the playtime (duration) of Mawa Bro song ?
Playtime of song Mawa Bro is 03:39 minute.
How can I download Mawa Bro song ?
You can download Mawa Bro song via click above download links.