Description:
Maa Bava Manobhavalu Thaman S, Sahithi Chaganti, Renu Kumar, Thaman S, Sahithi Chaganti & Renu Kumar Mp3 Song Download from Maa Bava Manobhavalu Album, Maa Bava Manobhavalu Song Sung by Thaman S, Sahithi Chaganti, Renu Kumar, Thaman S, Sahithi Chaganti & Renu Kumar,
This Latest Song Music composed By Thaman S
and Lyrics written by Ramajogayya Sastry,
Maa Bava Manobhavalu Song Ringtone Download.
Download Maa Bava Manobhavalu Thaman S, Sahithi Chaganti, Renu Kumar, Thaman S, Sahithi Chaganti & Renu Kumar mp3 song in 128Kbps, 192Kbps and 320Kbps - in HD High Quality Audio Music.
బావ బావ బావ బావ బావ బావ చుడీదారు ఇష్టమంటు ఆడికి వద్దొద్దన్నా ఎండలకాలం వేడికి ఎంచక్కా తెల్ల చీర కట్టి జళ్ళో మల్లెపూలు చుట్టి ఎళ్ళేలోపే ముఖం ముడుసుకున్నడే మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే బావ బావ బావ బావ బావ బావ
అత్తరు ఘాటు నచ్చదంట ఆడికి అదే రాసుకెల్లా నేను ఒంటికి ఇక చూస్కో నానా గత్తర చేసి ఇల్లు పీకి పందిరేసి కంచాలొదిలి మంచం కరుసుకున్నడే మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే బావ బావ బావ బావ బావ బావ
బావ బావ బావ బావ బావ బావ మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి
ఖతార్ నుండి కన్నబాబని ఇస్కూలు ఫ్రెండు ఇంటికొస్తేను ఈడెందుకు వచ్చిండని ఇంతెత్తునెగిరి రేగాడిండే
Voter List-u ఓబుల్ రావు వయసెంతని నన్నడిగితేనూ గదిలో దూరి గొల్లాలేసి గోడల్ బీరువాలు గుద్దేసిండే యేటి సేద్దామే తింగర బుచ్చి ఆడికేమో నువ్వంటే పిచ్చి ఏదో బతిమాలి బుజ్జాగించి చేసేసుకో లాలూచి హే మెత్తగుండి మొండిగుంటడు ఎడ్డం అంటే తెడ్డం అంటడు సీటికి మాటికి సిన్నబుచ్చుకుంటాడే
Who is the music director of Maa Bava Manobhavalu song ?
Maa Bava Manobhavalu is Tuned by Thaman S.
Which label release Maa Bava Manobhavalu song ?
Maa Bava Manobhavalu is released under the label of Sony Music India .
Whats the playtime (duration) of Maa Bava Manobhavalu song ?
Playtime of song Maa Bava Manobhavalu is 03:45 minute.
How can I download Maa Bava Manobhavalu song ?
You can download Maa Bava Manobhavalu song via click above download links.
Google Tags :
Maa Bava Manobhavalu mp3 song , Maa Bava Manobhavalu mp3 song download , Maa Bava Manobhavalu song download , Maa Bava Manobhavalu Thaman S, Sahithi Chaganti, Renu Kumar, Thaman S, Sahithi Chaganti & Renu Kumar mp3 song , Maa Bava Manobhavalu Prem Dhillon mp3 song download , Maa Bava Manobhavalu Thaman S, Sahithi Chaganti, Renu Kumar, Thaman S, Sahithi Chaganti & Renu Kumar song download, Maa Bava Manobhavalu Mp3 Song In 128Kbps 192Kbps 320Kbps High Quality Download