Lalana Ramesh Thamilmani, Hemachandra Vedala, Ramesh Thamilmani & Hemachandra Vedala Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Lalana Song Lyrics
లలన లలన
ప్రేమ ఒళ్లో పడ్డానా
గాలుల్లో తేలనా
వచ్చి ఒళ్లో వాలనా
నీ కంటిచూపే నన్ను లాగుతోందే
ఎదలోన ఆశే పొంగి పొర్లుతోందే
మనసే మాటాడమంటూ గెంతుతోందే
నోరేమో మాట రాక గమ్మునుందే
లలన లలన
ప్రేమ ఒళ్లో పడ్డానా
గాలుల్లో తేలనా
వచ్చి ఒళ్ళో వాలనా
లలన లలన
ఊపిరే నీ వలనా
నీ తోడే ఉండనా
తరవాతేగా ఏదైనా
నీ చిట్టి బుగ్గే నవ్విందా అంతే
నిండినట్టుందే ఈ Empty గుండే
నా ప్రేమ రెక్కే ఎగరాలంటోందే
నీ జాడ కోసం అది వేచి ఉందే
తలకిందులై పోతోంది మనస్సు
తరిమిందే తీపి వయస్సు
ఈ భారాన్నే తగ్గించేస్తూ
ఒప్పుకో నన్ను నీ ప్రే మ ల్లే
నీ కంటిచూపే నన్ను లాగుతోంది
ఎదలోన ఆశే పొంగి పొర్లుతోందే
మనసే మాటాడమంటూ గెంతుతోందే
నోరేమో మాట రాక గమ్మునుందే
లలన లలన
ప్రేమ ఒళ్లో పడ్డానా
గాలుల్లో తేలనా
వచ్చి ఒళ్ళో వాలనా
లలన లలన
ఊపిరే నీ వలనా
నీ తోడే ఉండనా
తరవాతేగా ఏదైనా
You May Also Like
» Restart [Sam CS, Kaala Bhairava, Sam CS & Kaala Bhairava] » Yatra Naryasthu [Gopi Sunder, Anurag Kulkarni, Vanamali] » Myra [] » Edey Edey Ee Prema Love Failure Song [Anirudh Ravichander, Sri Krishna, Sai Charan, Anirudh Ravichander, Sri Krishna & Sai Charan] » Girra Girra [Sahithi Chaganti, Swaraag Keerthan] » Carmeni [Em CK, Haripriya Narayanan, Hriday Goswami, Jeevan Joy] » Poor Guy [Rahul Sipligunj] » Yedo Yejanmalodo [Ilaiyaraaja, Ananya Bhat]FAQs for Lalana
Who is singer of Lalana song ?
Singer of Ramesh Thamilmani, Hemachandra Vedala, Ramesh Thamilmani & Hemachandra Vedala.
Who is writer of Lalana song ?
Sarath Santosh wrote this Song.
Who is the music director of Lalana song ?
Lalana is Tuned by Ramesh Thamilmani.
Which label release Lalana song ?
Lalana is released under the label of Sony Music India .
Whats the playtime (duration) of Lalana song ?
Playtime of song Lalana is 02:57 minute.
How can I download Lalana song ?
You can download Lalana song via click above download links.