Ku Ku Kumari Saketh Komanduri, Spoorthi Jithender Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Ku Ku Kumari Song Lyrics
నా కుకు నిన్న వొడ్డు వాక అల్లి వాక లంబా లంబా
ఆకురంభ నియ్యా జీకే వాహ చిప్ల టంబ టంబ
గునుపు టుల్లు టుల్లు జోనులు హులులు లు లు సిక్కి వక్క కుకు కుకుకు కుకు
లష్కర్ జాతర్లనా ఆర్మూరం గట్లనా తిరుపతి తిరునాళ్ళనా అమెరికా ఆగంట్లనా
కు కు కుమారి సీరలేడ కొన్నవే సీకటైన మిలమిలమిల మెరుస్తున్నయే
కు కు కుమారి సీరలేడ కొన్నవే సీకటైన మిలమిలమిల మెరుస్తున్నయే
ఆ కంచివరముకు గా గద్వాల్ సీరకు ఉప్పాడ పట్టుకు సిద్ధిపేట సీరకు
పో పో పోకిరి పేరు నేనే దెచ్చినా నేను కట్టుకొని అన్నిటిని ఫేమస్ జేసినా
పో పో పోకిరి పేరు నేనే దెచ్చినా నేను కట్టుకొని అన్నిటిని ఫేమస్ జేసినా
చిరుగాలికి సీరెగురుతుంటే యెహె యెహె యెహెయ్
కు కు కుమారి కెవ్వు కేక ఉన్నవే బొట్టు పెట్టుకున్న బుట్ట బొమ్మలెక్కగున్నవే
కు కు కుమారి సీరలేడ కొన్నవే సీకటైన మిలమిలమిల మెరుస్తున్నవే
ఆ సందమామను ఆ వెండి సుక్కను గా మెరుపు తీగను రంగుల హరివిల్లును
కు కు కుమారి బువ్వ లెక్క తిన్నవా నీ బుగ్గలు బూరెడు పూవుల లెక్క వున్నయే హెయ్
కు కు కుమారి బువ్వ లెక్క తిన్నవా నీ బుగ్గలు బూరెడు పూవుల లెక్క వున్నయే హెయ్
చింతపండు పిసుకుతూ నిమ్మకాయ పిండుతూ ఇంగువాను సల్లుతూ పులిహోర కలుపుతూ
పో పో పోకిరి నీలా మస్తు గిలికిరీ అందరిని మడత వెట్టి జేశ్న ఇస్తిరీ
పో పో పోకిరి నీలా మస్తు గిలికిరీ అందరిని మడత వెట్టి జేశ్న ఇస్తిరీ
నీ కోపమెంత ముద్దుగుందే యే యె ఉమ్మ
కు కు కుమారి సుర్రు సూపరున్నవేసూపుతోని దిల్ కసకస నరుకుతున్నవే
కు కు కుమారి సుర్రు సూపరున్నవేసూపుతోని దిల్ కసకస నరుకుతున్నవే
నా కుకు నిన్న వొడ్డు వాక అల్లి వాక లంబా లంబా ఆకురంభ నియ్యా జీకే వాహ చిప్ల టంబ టంబ
గునుపు టుల్లు టుల్లు జోనులు హులులు లు లు సిక్కి వక్క కుకు కుకుకు కుకు
ఏనుగెక్కి వస్తనే ఎదురు కట్నమిస్తనే ఏలు పట్టుకుంటనే నిన్ను ఏలుకుంటనే
కు కు కుమారి పెండ్లి చేసుకుంటనే ఏడు అడుగులేసి మెడల మూడు ముళ్ళు గడ్తనే
కు కు కుమారి పెండ్లి చేసుకుంటనే ఏడు అడుగులేసి మెడల మూడు ముళ్ళు గడ్తనే హే హేయ్
నీ మాయ మాటలు నీ చిలిపి చేష్ఠలు నీ కొంటె సూపులు తెచ్చినాయి నవ్వులు
కు కు కుమారి మనసు దోచినావురా మణికట్టుకు మల్లెలు సుట్టుకోని ఉరికిరా
కు కు కుమారి మనసు దోచినావురా మణికట్టుకు మల్లెలు సుట్టుకోని ఉరికిరా
గట్లుంటదే మనతోని మరి కుకు కుకు కుకు
కు కు కుమారి మురళీకృష్ణుని నేను అనుకుంటే ముద్దు పెటేదాకా నిద్దురపోను
కు కు కుమారి మురళీకృష్ణుని నేను అనుకుంటే ముద్దు పెటేదాకా నిద్దురపోను
You May Also Like
» Gathama Gathama [Ravi G] » Desa Sanchari [Hemachandra Vedala, Priyanka Gajanan] » Fire Song [Ravi Basrur, Shenbagaraj Ganesalingam] » Laali Joo [Priyesh Mothukuri] » Veedu [Anurag Kulkarni] » Sri kiraatha Vaarahi sthotram [RAMESH HOSANNA MINISTRIES] » Daripontothundu [Mamidi Mounika, Madeen SK] » Chusi Soodanatlu Folk Song 2023 [Sruthi Ranjani]FAQs for Ku Ku Kumari
Who is singer of Ku Ku Kumari song ?
Singer of Saketh Komanduri, Spoorthi Jithender.
Who is writer of Ku Ku Kumari song ?
Spoorthi Jithender, Sai Prasad Poojari wrote this Song.
Who is the music director of Ku Ku Kumari song ?
Ku Ku Kumari is Tuned by Madeen SK.
Which label release Ku Ku Kumari song ?
Ku Ku Kumari is released under the label of Sekhar Music.
Whats the playtime (duration) of Ku Ku Kumari song ?
Playtime of song Ku Ku Kumari is 04:07 minute.
How can I download Ku Ku Kumari song ?
You can download Ku Ku Kumari song via click above download links.