Kissik Sublahshini, Devi Sri Prasad Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Kissik Song Lyrics
అరే అందరూ వచ్చిండ్రుగాని Party-కి
ఇప్పుడు దించరా Photo కిస్సిక్ అని
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దించర దించర దించు
మావయ్యోచ్చాడు దించు
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దించర దించర దించు
బావయ్యోచ్చాడు దించు
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
చిచ్చా వచ్చాడు దించు కిస్సిక్
మచ్చా వచ్చాడు దించు కిస్సిక్
పిలిసినోడొచ్చాడు దించు కిస్సిక్
పిలవనోడొచ్చాడు దించు కిస్సిక్
మావోడొచ్చాడు మీవోడొచ్చాడు
మనవోడొచ్చాడు దించు కిస్సిక్
ఆళ్లతో Photo ఈళ్లతో Photo
Album-లో అంటించు
మరి నాతో దిగిన బొమ్మను
బాబు Lockerlo దాచుంచు
హే పుసుక్కున ఈ కిస్సిక్కులు
బైటికి వచ్చాయో
దెబ్బలు పడతయి రాజా
దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయి రాజా
దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
ప ప పక్కన నిలబడి Photo తీస్కో
బుజాలు గాని రాసుకుంటే
దెబ్బలు పడతయి రో కిస్సిక్
దెబ్బలు పడతయి రో సర్లే
భుజం పైన సెయ్యేసి తీసుకో
సేతులు తిన్నగ ఉండకపోతే
దెబ్బలు పడతయి రో కిస్సిక్
దెబ్బలు పడతయి రో కిస్సిక్
Single Photo పర్లేదు
రంగుల Photo పర్లేదు
Group-u Photo తీసుకుందాం
తప్పేమీ లేదు
కానీ Public-లో నా Photo పెట్టి
పచ్చి పచ్చి Comments సేసారో
దెబ్బలు పడతయి రాజా
దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయి రాజా
దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
ఎ ఎ ఏ Pose అయినా Photo తీస్కో
Exposing లో ఉన్నాదంటే
దెబ్బలు పడతయి రో కిస్సిక్
దెబ్బలు పడతయి రో కిస్సిక్
Angel ఏదైనా Photo తీస్కో
Bad Angel-లో చూసావంటే
దెబ్బలు పడతయి రో కిస్సిక్
దెబ్బలు పడతయి రో కిస్సిక్
తీసిన Photo దాసుకో
తీరుబడిగా సూసుకో
కళ్లకు పండగ సేసుకో
కాదనేది లేదు కాని
Face-లు గీసులు Morphing చేసి
పిచ్చి పిచ్చి వేషాలేసారో
దెబ్బలు పడతయి రాజా
దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
ఒయ్ కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయి రాజా
దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
You May Also Like
» Nadi Nadi Endu Heege [Abhishek M R, Sangeetha Ravindranath] » Na Huchcha Nee Huchchi [Kichcha Sudeepa, Ramya] » Haage Summane DJ Remix [Sonu Nigam] » Ishta Aade Nee [Nihal Tauro] » Kallaru [Gopal Haller, Darshan, Srivatsa] » Kabbin Jalle [Athishay Jain, Manasa Holla] » Belagina Jaavada [Vijay Prakash, Anuradha Bhat] » Nam Paiki Obba Obutta []FAQs for Kissik
Who is singer of Kissik song ?
Singer of Sublahshini, Devi Sri Prasad.
Which label release Kissik song ?
Kissik is released under the label of T-Series.
Whats the playtime (duration) of Kissik song ?
Playtime of song Kissik is 04:08 minute.
How can I download Kissik song ?
You can download Kissik song via click above download links.