KAMALA PURAM RODDATA DJ Gaddam Santhosh, Ashwini Yadav Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
KAMALA PURAM RODDATA DJ Song Lyrics
కమలాపురం రొడ్డాట
నీ పెళ్ళాం చిన్నదిరా
వన్నెలాడి రాధమ్మ
కమలాపురం రొడ్డాట కాగితాల కంపెనీ నువ్వు కంకర గోడ్ వత్తవా వన్నెలాడి రాధమ్మ
నువ్వు కంకర గోడ్ వత్తవా వన్నెలాడి రాధమ్మ
నీ పెళ్ళాం చిన్నదిరో నీలి మేఘళ్లామా నిన్ను తిట్టి మన్ను పోస్తాదిరో నా ముద్దుల రాజయ్య
నిన్ను తిట్టి మన్ను పోస్తాదిరో నా ముద్దుల రాజయ్య
ఏడు గొట్టే రాతిరికి ఎర్ర బస్సోత్తది నువ్వు పయనమై రావమ్మో వన్నెలాడి రాధమ్మ
నువ్వు పయనమై రావమ్మో వన్నెలాడి రాధమ్మ
పొలిమేర తొవ్వల్లా ఎన్నెల గాయేట్ల ఎట్లా హ ఎట్లా అరె ఎట్లా ఎళ్లిపోదామురో నా ముద్దుల రాజయ్య
మనమెట్ల ఎళ్లిపోదామురో నా ముద్దుల రాజయ్య
అటు కొండ ఇటు కొండ నడుమ నల్లగొండ మనం నాలుగొండ పోదామే వన్నెలాడి రాధమ్మ
ఇక నల్లగొండ పోదామే వన్నెలాడి రాధమ్మ
దారెంట వచ్చేవో దారెంట పోయేవో ఏ దారి వస్తావో నా ముద్దుల రాజయ్య
నువ్వు ఏ దారి వస్తావో నా ముద్దుల రాజయ్య
నాకున్నాయ్ జోడట్లు అచ్చమైన పేయేట్లు అవి అమ్మి నీకు పెడతానే వన్నెలాడి రాధమ్మ
అవి అమ్మి నీకు పెడతానే వన్నెలాడి రాధమ్మ
పేయేట్ల నమ్మొద్దు జోడెట్లా నమ్మొద్దు పెళ్లి చేసుకోవయ్యో కుడి ఉందాం రాజయ్య
నన్ను పెళ్లి చేసుకోవయ్యో ఇద్దరం ఉందాం మేవయ్యా
You May Also Like
» Okka Maate [Anurag Kulkarni] » Fear Song [Anirudh Ravichander, Ramajogayya Sastry] » Ammo Idi Evarraa [Vinayak, Rakendu Mouli] » Darsanamey [Yazin Nizar] » Manasaa [] » NAA SEYYI PATTUKOVA [Ramu Rathod] » Janani [MM Keeravaani] » Pushpa Pushpa [Nakash Aziz, Deepak, Devi Sri Prasad, Chandrabose]FAQs for KAMALA PURAM RODDATA DJ
Who is singer of KAMALA PURAM RODDATA DJ song ?
Singer of Gaddam Santhosh, Ashwini Yadav.
Which label release KAMALA PURAM RODDATA DJ song ?
KAMALA PURAM RODDATA DJ is released under the label of MANUKOTAPATALU.
Whats the playtime (duration) of KAMALA PURAM RODDATA DJ song ?
Playtime of song KAMALA PURAM RODDATA DJ is 03:24 minute.
How can I download KAMALA PURAM RODDATA DJ song ?
You can download KAMALA PURAM RODDATA DJ song via click above download links.