Kalyanam Kamaneeyam Krishna Tejasvi Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Kalyanam Kamaneeyam Song Lyrics
సూర్యవంశములోన శ్రీరామచంద్రుడు
కోటి భక్తుల మదిలో కోదండరాముడు
పరమ పావన రాముడు
చీకటిని చీల్చిన ఆ నింగి సూర్యుడు
రావణుని హతమార్చె అయోధ్య రాముడు
రామలక్ష్మణ సీతకు బంటుడై
ఉన్నాడు హనుమంతుడు
మూడుముళ్ల బంధము
జరిగెను శుభలగ్నము
సీతారాముడు ఒకటయ్యెను ఈ దినము
ఏడడుగుల పయనము
ఒకరికొకరు సొంతము
కలిసీ మెలిసీ సాగెను ఈ జీవితము
శతమానం భవతి అని
వధూవరులను దీవించి
శ్రీరస్తు శుభమస్తని అతిధులు ఆశీర్వదించి
పంచాభూతాల నడుమ
రెండు మనసులేకమయ్యె
కళ్యాణం కమనీయమాయెను
మాంగల్యం మహనీయమాయెను
కళ్యాణం కమనీయమాయెను
మాంగల్యం మహనీయమాయెను
మూడుముళ్ల బంధము
జరిగెను శుభలగ్నము
సీతారాముడు ఒకటయ్యెను ఈ దినమూ
శివధనస్సు విరిచీ
సీత మనసు గెలిచీ
కనులు కనులు కలిపి
ప్రేమ మనసులొలికి
పూల వాన కురిసీ
నింగి నేల మురిసీ
ఊరువాడ తరలీ
ఉత్సవాలు జరిపీ
సీతమ్మ సిగ్గుతో రామయ్య ప్రేమతో
సీతమ్మ గుండెలో రామయ్య రూపము
నిండు నూరేళ్లు వర్ధిల్లాలని జనసంద్రం
ఏడు జన్మాలు ఏకమవ్వలని కలకాలం
ఈ ఇద్దరు ఎల్లప్పుడు ఉండాలి సంతోషం
కళ్యాణం కమనీయమాయెను
మాంగల్యం మహనీయమాయెను
కళ్యాణం కమనీయమాయెను
మాంగల్యం మహనీయమాయెను
కస్తూరి నుదుట దిద్దీ
దిష్టి చుక్క పెట్టి
చేతిగాజులు తొడిగి
కాళ్ళాకు పారాణి పూసి
పూల పల్లకిలొచ్చి పెళ్లిపీటలెక్కి
తలపైన ఒట్టు వేసి జిలకర బెల్లం పెట్టి
పుట్టింటి గడపను దాటి పెళ్లికూతురు
మెట్టింటి గడపలో అడుగుపెట్టే కోడలు
ఒడిదుడుకులు ఎన్నొచ్చిన
ఓర్పు సహనశీలిగా
కష్ట సుఖములోన సగపాలు త్యాగశీలిగా
ముసినవ్వులకో ముక్కోటి దేవతల సాక్షిగా
కళ్యాణం కమనీయమాయెను
మాంగల్యం మహనీయమాయెను
కళ్యాణం కమనీయమాయెను
మాంగల్యం మహనీయమాయెను
పసుపుతాడు మెడలో
పదిలముంది ఎదలో
చిటికెనేలు ముడితో
చివరివరకు జతలో
తలంబ్రాల వలలో
వధువు వరుడు ఇలలో
కలవరించే కలలు
నెరవేరెను నిజ దశలో
సంసార సాగరం
సంతాన జీవితం
పరరాక సంతకం
అయ్యింది మీ వరం
వేదమంత్రాలతోని వెదజల్లెను వైభోగం
భాజాభాజంత్రీలతో బంధుమిత్రులానందం
కనీవినీఎరుగని కన్నుల పండుగకు ఆహ్వానం
కళ్యాణం కమనీయమాయెను
మాంగల్యం మహనీయమాయెను
కళ్యాణం కమనీయమాయెను
మాంగల్యం మహనీయమాయెను
You May Also Like
» Oh My God [Gana Bala] » Rubaroo [Chinmayi] » Aha Naa Pelliyanta Jhankar Beats [A Laxman] » Aanandhala Vela [Mani Sharma, Saicharan Bhaskaruni, Shruthika Samudhrala] » Chikiri Chikiri [Mohit Chauhan] » Mallika Gandha [Sid Sriram] » Oyyaram [Santhosh Narayanan, Pavithra Chari, Santosh Hariharan] » Edo Edo [Mohana Bhogaraju]FAQs for Kalyanam Kamaneeyam
Who is singer of Kalyanam Kamaneeyam song ?
Singer of Krishna Tejasvi.
Who is writer of Kalyanam Kamaneeyam song ?
Kapil Madduri wrote this Song.
Who is the music director of Kalyanam Kamaneeyam song ?
Kalyanam Kamaneeyam is Tuned by Rohini, Kalyan Keys.
Which label release Kalyanam Kamaneeyam song ?
Kalyanam Kamaneeyam is released under the label of JDL OFFICIAL.
Whats the playtime (duration) of Kalyanam Kamaneeyam song ?
Playtime of song Kalyanam Kamaneeyam is 05:45 minute.
How can I download Kalyanam Kamaneeyam song ?
You can download Kalyanam Kamaneeyam song via click above download links.