Kalakalame Vijai Bulganin, Sahithi Chaganti Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Kalakalame Song Lyrics
కలకలమే రేగింది కథలో
కలవరమే కమ్మింది మదిలో
కలకలమే రేగింది కథలో
కలవరమే కమ్మింది మదిలో
ఏలేతా హృదయాల మధ్యన
అనుకోని ఒకలాటి ఒప్పన
ఆగేనా ఎవరింత ఏడ్చినా
ప్రేమా ప్రేమా ప్రేమా
ప్రళయమే నీచిరుమా మా
కలకలమే రేగింది కథలో
కలవరమే కమ్మింది మదిలో
కలకలమే రేగింది కథలో
కలవరమే కమ్మింది మదిలో
కన్నీరంతా కడలై పొంగి
కల్లోలంలా మార్చేసింది
సుడిగుండంలో పడవై
బ్రతుకే మారే
బయటికి పడదామన్నా
లేదే దారే
కన్నీరంతా కడలై పొంగి
కల్లోలంలా మార్చేసింది
సుడిగుండంలో పడవై
బ్రతుకే మారే
బయటికి పడదామన్నా
లేదే దారే
ఓరుగాలి తీరుగా
జీవితాలు వారగా
దేవుడైన గాలిగా
దారి చూపలేదుగా
కథ ఒకటి రాసింది కాలం
ఆ కథలో ఊహించని గాయం
కథ ఒకటి రాసింది కాలం
ఆ కథలో ఊహించని గాయం
విధి ఆడే ఈ మింటాటలో
ఎదసాటు ఎన్నెన్ని కుదుపులో
యెడబాటే ప్రతి మలుపు మలుపులో
కలతీరింది కనులు
కదలేవింకే కలలు
You May Also Like
» Premisthunna [Vijai Bulganin, P V N S Rohit, Vijai Bulganin & P V N S Rohit] » Riba Pappa [Vijai Bulganin, Sri Krishna, Vijai Bulganin & Sri Krishna] » O Rendu Prema Meghaalila (Reprise) [Vijai Bulganin, Sreerama Chandra] » Deva Raaja [Vijai Bulganin, Arya Dhayal] » O Rendu Prema Meghaalila [Vijai Bulganin, Sreerama Chandra, Vijai Bulganin & Sreerama Chandra] » Chanti Pillala [Vijai Bulganin, Anudeep Dev]FAQs for Kalakalame
Who is singer of Kalakalame song ?
Singer of Vijai Bulganin, Sahithi Chaganti.
Who is writer of Kalakalame song ?
Suresh Banisetti wrote this Song.
Who is the music director of Kalakalame song ?
Kalakalame is Tuned by Vijai Bulganin.
Which label release Kalakalame song ?
Kalakalame is released under the label of Sony Music India .
Whats the playtime (duration) of Kalakalame song ?
Playtime of song Kalakalame is 03:27 minute.
How can I download Kalakalame song ?
You can download Kalakalame song via click above download links.