Journey Song Battu Vijay Kumar, Nobin Paul, Ram Miriyala, Abhinandan Mahishale Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Journey Song Song Lyrics
మరగాస మరగాస మరగాసా
కలల ఊరు చేరేవరకు
అనుకుందే చేసేద్దాం
మరగాస మరగాస మరగాసా
మూన్నాళ్ల ఆటే బ్రతుకంటే
నువు నేను కట్టీ ఓ జట్టే
చేద్దామా కాలం పైన స్వారీ
రమ్మంది రహదారి
గమ్యాలే లేని బాటసారిగా
ఈ లోకమే ఏ రోజు చూడని
రంగు రంగులనే హంగులనే
వెతికే అడుగే వెయ్యగా
పద పద పద వేగంగా
చక చక చక సాగంగా
నలు దిశలను తాకంగా
పయనం ఇక నింగే హద్దుగా
కలల నిధికి దారల్లే
కదలి ఒడికి నా వల్లే
ఒకరికరు నీడల్లే
పయనము తెగి రావే ఉల్కలా
మేఘాల Route Map
చూపించే దారి వైపు
బండి సాగితున్నది రయ్యి రయ్యంటూ
అందని ప్రతి ఆనందం
అందించే అనుబంధం
మన ఇద్దరి మధ్య ఉందిగా ఇలా
నాకు నా వాళ్లు లేరు
నీకు నీ వాళ్లు లేరు
మనకే అడ్డేవరు రారు
Top Gear వేసుకోని
జోరుగా జోరందుకోని
ఈ లోకమే ఏ రోజు చూడని
రంగు రంగులనే హంగులనే
వెతికే అడుగే వెయ్యగా
పద పద పద వేగంగా
చక చక చక సాగంగా
నలు దిశలను తాకంగా
పయనము ఇక నింగే హద్దుగా
You May Also Like
» O'GA [Saiesh Poi Panandikar, Nobin Paul, Dhiti S Lotlikar] » Torture Song [Gotte Kanakavva, Ram Miriyala, Veeha] » Sahachari [Battu Vijay Kumar, Poorna Chary, Nagarjun Sharma, Anirudh Shandilya Maramraju, Saiesh Poi Panandikar, Nobin Paul, Alexis D'souza, Sai Veda Vagdevi] » Kattey Song [Nobin Paul, Madhuri Seshadri] » Veedkolu [Nobin Paul, Battu Vijay Kumar, Jimmy Francis John] » Life Of Charlie [Anirudh Shandilya Maramraju, Nobin Paul, Karthik] » The Hymn Of Dharma [Battu Vijay Kumar, Nobin Paul, KS Harisankar] » Bonding Song [Nagarjun Sharma, Nobin Paul, Haricharan]FAQs for Journey Song
Who is singer of Journey Song song ?
Singer of Battu Vijay Kumar, Nobin Paul, Ram Miriyala, Abhinandan Mahishale.
Which label release Journey Song song ?
Journey Song is released under the label of Paramvah Music.
Whats the playtime (duration) of Journey Song song ?
Playtime of song Journey Song is 03:08 minute.
How can I download Journey Song song ?
You can download Journey Song song via click above download links.