Gampa Kinda Kodipetta Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Gampa Kinda Kodipetta Song Lyrics
గంప కింద కోడిపెట్ట బండి కింద బాతు పిట్ట అమ్మడో అమ్మడా
గంపలోన కందిపప్పు గంప కింద పందికొక్కు పిల్లడో పిల్లడా
ఓ పోరి నా పాను సుపారి
ఓ రాజా జ జ జ వాటై బాజా జ జ జ
గంప కింద కోడిపెట్ట బండి కింద బాతు పిట్ట అమ్మడో అమ్మడా
గంపలోన కందిపప్పు గంప కింద పందికొక్కు పిల్లడో పిల్లడా
బా బాబు బావేశ్వరా పాల్కోవ లాగించరా బజారెల్లే అమ్మా మజా చెయ్యరా
బే బేబి బెల్లం ముక్క మా అయ్య విన్నాడంటే బజా ఇస్తడేమో పరారయితనే
పూరిజగ్నధుడా పూలేసి లాగించరా
ఒలమ్మి నా జాంగిరి నాకోద్దే ఈ కిరికిరి
తికమక మకతిక తిమ్మరుసా ఎరుగడు సరసం ఏమోడిసా
పిల్లోచ్చి రమ్మంటే Feel అయితడేం కర్మరా
గంప కింద కోడిపెట్ట బండి కింద బాతు పిట్ట అమ్మడో అమ్మడా
గంపలోన కందిపప్పు గంప కింద పందికొక్కు పిల్లడో పిల్లడా
కాల్ మోక్తా కామేశ్వరి నీ తల్లో నా పాపిడి परेशान చేయ్యకే పరోటా సఖి
కావాల అప్పచ్చులు ఇస్తాలే అప్పచ్చులు గరంగరం గుందిరో చపాతీ రెడీ
మంచాల మల్లేశ్వరి ఉరించి చంపేయ్యకే
హల్వాయి పెట్టేస్తనూ లల్లాయి చేసెయ్యరా
పిట పిట నడుముల పింజాక్షి గిలిగిలి గింతల గింజాక్షి ముంగిసు నువ్వైతే నరిగిసు ఏట్టయితవే
ఏయ్ గంపలోన కందిపప్పు గంప కింద పందికొక్కు పిల్లడో పిల్లడా
గంప కింద కోడిపెట్ట బండి కింద బాతు పిట్ట అమ్మడో అమ్మడా
ఓ రాజా బాదై బాజా
ఓ పోరి రి రి రి నా పాను సుపారి రి రి రి
You May Also Like
» Mandu Tera [Sekhar Chandra, Vinayak] » Oopiri Ooyalaga Telugu Version [Shashwat Singh, Nikhita Gandhi] » Devara Thandavam [Anirudh Ravichander] » Telusa Telusa [Anudeep Dev, Lipsika Bhashyam] » Tiger Thirigocchaadu Version [Veeramani Raju] » Kabzaa Theme Music [Upendra] » Lekha Lekha [Armaan Malik, Hesham Abdul Wahab] » Yama Yamma [Alka Yagnik, Udit Narayan]FAQs for Gampa Kinda Kodipetta
Who is writer of Gampa Kinda Kodipetta song ?
Avudurthi Laxman wrote this Song.
Who is the music director of Gampa Kinda Kodipetta song ?
Gampa Kinda Kodipetta is Tuned by Lalitha Sagari, Avudurthi Laxman.
Which label release Gampa Kinda Kodipetta song ?
Gampa Kinda Kodipetta is released under the label of Gee Tuness.
Whats the playtime (duration) of Gampa Kinda Kodipetta song ?
Playtime of song Gampa Kinda Kodipetta is 04:34 minute.
How can I download Gampa Kinda Kodipetta song ?
You can download Gampa Kinda Kodipetta song via click above download links.