Description:
Dheklenge Anirudh Ravichander, JV Sudhanshu, Priya Mali, Anirudh Ravichander, JV Sudhanshu & Priya Mali Mp3 Song Download from Dheklenge Album, Dheklenge Song Sung by Anirudh Ravichander, JV Sudhanshu, Priya Mali, Anirudh Ravichander, JV Sudhanshu & Priya Mali,
This Latest Song Music composed By Budda Chandrashekar
and Lyrics written by Gudumula Mohan Kumar,
Dheklenge Song Ringtone Download.
Download Dheklenge Anirudh Ravichander, JV Sudhanshu, Priya Mali, Anirudh Ravichander, JV Sudhanshu & Priya Mali mp3 song in 128Kbps, 192Kbps and 320Kbps - in HD High Quality Audio Music.
కనులు నదులయే కలలు చెదిరేలే పడిన వీరుడే కుమిలి ఏడ్చెనే తిరిగె భువనమే అలిసి నిలిచెనే నడిచె సమయమే అసలు కదలదే నిన్ను గుండె మీద నిదురపుచ్ఛనా కొడుకు చితికి నేను కొరివి పెట్టనా పోరాట సింహం పడుతున్న శోఖం దిగమింగి భరిస్తాడు నీకోసమే దిగులేల శిశువా నా శ్వాస నీదే నిను నేను రక్షిస్తాను నా ప్రాణమే పోయినా కనులు నదులయే కలలు చెదిరేలే పడిన వీరుడే కుమిలి ఏడ్చెనే
పోరాట సింహం పడుతున్న శోఖం దిగమింగి భరిస్తాడు నీకోసమే దిగులేల శిశువా నా శ్వాస నీదే నిను నేను రక్షిస్తాను నా ప్రాణమే పోయినా