Chukkallona Cherina Meeku Swarnalatha Jr Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Chukkallona Cherina Meeku Song Lyrics
సింగు సింగు సింగమలై సింహాద్రి
King-u లాగా దోచుకోరా నా ఆది
సింగు సింగు సింగమలై సింహాద్రి
King-u లాగా దోచుకోరా నా ఆది
మలయాళ మంత్రమేసి పిల్లగో
ముగ్గుల్లో దించుతారా బుల్లిగో
ముద్దొచ్చే ఫోసులెట్టి పిల్లగో
మోజెంతో తీర్చుతారో బుల్లిగో
అమ్మకుట్టి అమ్మకుట్టి
కవ్వించమాకే కన్నుకొట్టి
వేలుపట్టి వెన్నుతట్టి
చేతబెట్టమాకే సోకుతోటి
సింగు సింగు సింగు సింగు
సింగు సింగు సింగు సింగు
సింగు సింగు సింగమలై సింహాద్రి
King-u లాగా దోచుకోరా నా ఆది
సింగు సింగు సింగమలై సింహాద్రి
King-u లాగా దోచుకోరా నా ఆది
అయ్యారే సింగమలై సారు
తాగిస్తా రొయ్యపొట్టు చారు
పరువాల పందిరిలోనా పటాయించవా
ఆకాశం పైనున్నాది కిందేమో నేలున్నాది
నడిమద్య స్వర్గంలోకి అనుమతించవా
ఓరి దేవుడో బాలరాముడో
ఇన్ని టక్కులేడ నేర్చినావురో
ఓసి దమ్మిడీ పూల జమ్మిడీ
మా తాత నాకు నేర్పినాడులే
ఓరి ఓరి ఓరి ఓరి
ఓరి ఓరి ఓరి ఓరి
హా ఓరి ఓరి ఓరి ఓరి సింహాద్రి
నీ ఊపు చూస్తే
వణికిపోదా నా ఆది
ఆపు ఆపు ఆపు ఆపు అమ్మాడి
నీ జబ్బ చూస్తే కునుకురాదే గుమ్మాడి
ముంబై వడ్డాణంపెడతా
పరిటాల గాజులు పెడతా
అర కోడిపెట్టని పిల్లా అరువియ్యవా
అరిటాకుల మిద్దెను కట్టి
అరకోడిని గూట్లోనెట్టి
అరవిచ్చే అందాలన్నీ ఆరగించవా
కథ మూరెడు ఆశ బారెడు
కట్టిబెట్టవమ్మా ఊకదంపుడు
గిల్లి గిచ్చినా కొల్లగొట్టినా
ఇంక కట్టివొట్టు కుర్ర పీనుడు
సింగు సింగు సింగు సింగు
సింగు సింగు సింగు సింగు
సింగు సింగు సింగమలై సింహాద్రి
King-u లాగా దోచుకోరా నా ఆది
సింగు సింగు సింగమలై సింహాద్రి
King-u లాగా దోచుకోరా నా ఆది
మలయాళ మంత్రమేసి పిల్లగో
ముగ్గుల్లో దించుతారా బుల్లిగో
ముద్దొచ్చే ఫోసులెట్టి పిల్లగో
మోజెంతో తీర్చుతారో బుల్లిగో
అమ్మకుట్టి అమ్మకుట్టి
కవ్వించమాకే కన్నుకొట్టి
వేలుపట్టి వెన్నుతట్టి
చేతబెట్టమాకే సోకుతోటి
హా జింగి జింగిజా జింగి జింగిజా
జింగి ఛాచ చ జింగి జింగిజా
జింగి జింగిజా జింగి జింగిజా
జింగి ఛాచ చ జింగి జింగిజా
You May Also Like
» Vinaraa [Krishna Kanth, Ravi Basrur, Sachin Basrur] » Ramulamma [Santhosh Narayanan, Vijaynarain] » RANGU SEETHAAMOO Pt 6 [Rahul Sipligunj] » Kashmir [Vishal Chandrashekhar, Sreerama Chandra, Sireesha Bhagavatula, Vishal Chandrashekhar, Sreerama Chandra & Sireesha Bhagavatula] » Cheliya [Sid Sriram] » Kree Needale [GV Prakash Kumar, Javed Ali] » Somari Somari Meluko Christian Song 2023 [Sruthi Ranjani] » Jaji Malle Puvvulo [Singer Komali]FAQs for Chukkallona Cherina Meeku
Who is singer of Chukkallona Cherina Meeku song ?
Singer of Swarnalatha Jr.
Who is writer of Chukkallona Cherina Meeku song ?
Sahithi wrote this Song.
Who is the music director of Chukkallona Cherina Meeku song ?
Chukkallona Cherina Meeku is Tuned by Vandemataram Srinivas.
Which label release Chukkallona Cherina Meeku song ?
Chukkallona Cherina Meeku is released under the label of Aditya Music.
Whats the playtime (duration) of Chukkallona Cherina Meeku song ?
Playtime of song Chukkallona Cherina Meeku is 05:15 minute.
How can I download Chukkallona Cherina Meeku song ?
You can download Chukkallona Cherina Meeku song via click above download links.