Chakkera Pilla Kittu Vissapragada, Raghu Dixit, Béla Fleck Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Chakkera Pilla Song Lyrics
ఓ అచ్చట ఇచ్చట తిరిగుతుపోయే
చక్కెర పిల్లా చక్కెరను దోచే హే... హేయ్
ఏ మెరిసె మెరిసే నవ్వులు విసిరే
చక్కెర పిల్లా చక్కెరను దోచే హే... హేయ్
పలకరింపులతో కనిపించే
అంతలోనే తుర్ అని పోయే
అలసటంటూ రానే రాదే
నగరమందే నిన్నే రాణి
అల్లరి పిల్లా జాబిలి చెల్లా
నీ వెనకే మొత్తం జిల్లా
కొమ్మన కూసే కోయిల గువ్వా
నువ్వెట్లో ఎగిరీ పోవా
మెరుపు తీగై దూసుకుపోయే
చక్కెర పిల్లా చక్కెరను దోచే హే... హేయ్
ఓ దూదికన్నా మెత్తని పాదం
అన్ఛటానికి తగ్గే మేఘం
అందుకున్న మట్టే మార్గం
గాలికైనా అందని వేగం
జల్లుమంది జల్లుమంది గుండెలలో
గుండె రివ్వుమంది రివ్వుమంది గగనములో
చెప్పకుండ చెప్పకుండ మాటలలో
తాను తిప్పుకుంటూ తప్పుకుంటూ సాగెనురో
రాతి గుండెను మంచుగా మార్చే
చక్కెర పిల్లా చక్కెరను దోచే హే... హేయ్
తృర్
ఏ ఆటలాడుకుంటూ సాగిపోయెనిలా
దుమికే సముద్రంలో అలల్లాగా దూకెనుగా
తీయనైనా కబురులు చెబుతూ
పెదవి చివరా నవ్వులతో
పచ్చ జెండా ఊపిన వేళ
రైలులా పరిగెత్తెదురా
వన్నె నారి చిన్న Lady
నెమ్మదైన అణుకువరా
కళ్లు మూసి తెరిచె లోగా
తీరు మొత్తం మారేగా
కంటి నిదుర మాయం చేసే
చక్కెర పిల్లా చక్కెరను దోచే హే... హేయ్
మంచు కొండపై మెల్లగ వాలి
నీటి బిందువై చల్లగ తాకి
ముల్లు గుచ్చిన చక్కెర పిల్లవా
Pen-u పట్టడం సాధ్యం కాదే
వెంటపడ్డము తేలిక కాదే
పోటీ ఉండదే చక్కెర పిల్లా
ఊపిరాడదే పరుగే పెడితే
చేతికందవే వెన్నెల నువ్వే
కాలు మువ్వల చక్కెర పిల్లా రా
రెక్కలొచ్చిన తూనిగల్లే
పొంగుకొచ్చిన గోదారల్లే
గంతులెయ్యకే చక్కెర పిల్లా
ప్రాణమొచ్చిన రబ్బరు బొమ్మా
పూలు నిండిన పూచిన కొమ్మా
ఎవరే నువ్వు చక్కెర పిల్లా ఓ
మెరుపు తీగై దూసుకుపోయే
చక్కెర పిల్లా చక్కెరను దోచే హే... హేయ్
ఓ జీవితంపై ఆశని పెంచే
చక్కెర పిల్లా చక్కెరను దోచే హే... హేయ్
తృర్
You May Also Like
» Adiga Adiga [Srinivasan Doraiswamy] » Ninnu Choosthu Adige Aakasam [Rehman, Punya Selva] » Telugu Vaallame Memu [ARKID ZANE] » Haayi [Sid Sriram] » Oopiri Ooyalaga Telugu Version [Shashwat Singh, Nikhita Gandhi] » Bandhamele [Jakes Bejoy, Revanth, Sindhuja Srinivasan, Jakes Bejoy, LV Revanth & Sindhuja Srinivasan] » GoriMuddalu Pittinchi [] » Naalo Nenu [Sanjith Hegde]FAQs for Chakkera Pilla
Who is singer of Chakkera Pilla song ?
Singer of Kittu Vissapragada, Raghu Dixit, Béla Fleck.
Who is the music director of Chakkera Pilla song ?
Chakkera Pilla is Tuned by Raghu Dixit, Béla Fleck, Kittu Vissapragada.
Which label release Chakkera Pilla song ?
Chakkera Pilla is released under the label of Raghu Dixit Music.
Whats the playtime (duration) of Chakkera Pilla song ?
Playtime of song Chakkera Pilla is 04:55 minute.
How can I download Chakkera Pilla song ?
You can download Chakkera Pilla song via click above download links.