Bhimavaram Balma Naveen Polishetty, Nutana Mohan Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Bhimavaram Balma Song Lyrics
Chat Gpt ఎవరే ఈ Beauty
ఇంతందంగుందేంటీ హాయే
Dress-లు ఒక్కోటి వెలకడితే కోటి
ये किसकी बेटी है भाय
Lag అంటూ లేని నీ Swagకి
పడిపోనా ఏంటి ఆయ్
హేయ్ Car ఏమో Benz प्यार ఏమో Gen-z
Story మొదలెట్టేదామా ఆ ఆ ఆ ఆ ఆ
హే భీమవరం बलमा, బాగా Beach పోదమా?
మీద మీద Fall మా Viral అవుద్ది Reel మా
భీమవరం बलमा, బాగా Beach పోదమా?
మీద మీద Fall మా Viral అవుద్ది Reel మా
హే భీమవరం बलमा, బాగా Beach పోదమా?
మీద మీద Fall మా Viral అవుద్ది Reel మా
గుండెలోన నన్ను Tag చేయమా
అరెరే గుండెలోన నన్ను Tag చేయమా
Chat Gpt ఎవరే ఈ Beauty
ఇంతందంగుందేంటీ హాయే
Dress-లు ఒక్కోటి వెలకడితే కోటి
ये किसकी बेटी है भाय అయిబాబోయి
నిన్ను నన్ను చూసినోళ్లు
Cult Pair-u అని పేరెడతారు
నువ్వు నేను Step-u లేస్తే
Hook Step-లుగా మార్చేత్తారు
హే వెంట వస్తా పడి పడి పడి పడి
నువ్వే నా Best Buddy Buddy Buddy Buddy
చేరనా నీ ఒడి ఒడి ఒడి ఒడిలో
నే Ready Readyగా
హే చెయ్ Right-u Swipe-u
పెంచేద్దాం Hype-u
Love Bomb-u పేల్చేద్దామా ఆ ఆ ఆ ఆ ఆ
హే భీమవరం बलमा, బాగా Beach పోదమా?
మీద మీద Fall మా Viral అవుద్ది Reel మా
భీమవరం बलमा, బాగా Beach పోదమా?
మీద మీద Fall మా Viral అవుద్ది Reel మా
హే భీమవరం बलमा, బాగా Beach పోదమా?
మీద మీద Fall మా Viral అవుద్ది Reel మా
గుండెలోన నన్ను Tag చేయమా
అరెరే గుండెలోన నన్ను Tag చేయమా
నీ గుండెలోన నన్ను Tag చేయమా
You May Also Like
» Sommasilli Pothunnave O Chinni Ramulamma [] » Yaadunnado Yaadunnado [Rahul Sipligunj] » Kallaku Pattilu Petti O Maradala Love failure Song [Vaishu, Pavan] » Final Battle [Devi Sri Prasad] » Oho Meghamaala Trap Remix [Praveen Antony] » Naalo Nenu [Sanjith Hegde] » Kaliyuga Daivamu Neeve Sree venkateshwara [] » Hook Step [Baba Sehgal]FAQs for Bhimavaram Balma
Who is singer of Bhimavaram Balma song ?
Singer of Naveen Polishetty, Nutana Mohan.
Who is writer of Bhimavaram Balma song ?
Chandra Bose wrote this Song.
Who is the music director of Bhimavaram Balma song ?
Bhimavaram Balma is Tuned by Mickey J. Meyer.
Which label release Bhimavaram Balma song ?
Bhimavaram Balma is released under the label of Aditya Music.
Whats the playtime (duration) of Bhimavaram Balma song ?
Playtime of song Bhimavaram Balma is 02:48 minute.
How can I download Bhimavaram Balma song ?
You can download Bhimavaram Balma song via click above download links.