Baagundu Po Sanjith Hegde Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Baagundu Po Song Lyrics
నీ ఇష్టం సర్లే కానీ
ఇచ్చేసా నిన్నే నీకే
ఆనందంగా బతకవే పో
తీరేదే కాదే నా ప్రేమ
ఆరిపోని వెన్నెలే మారిపోనే పోదులే
నీ ఇష్టం సర్లే కానీ
ఇచ్చేసా నిన్నే నీకే
ఆనందంగా బతకవే పో
ఈ భారం పోయేదే కాదే
అయినా చెలి సెలవంటున్నానే
ఏ రేపు నీ చూపు
నా వైపు రాకున్నా
వెయ్యేళ్లు బాగుండు పో
ఏకాకి లోకాన ఎల్లాగ నేనున్న
నువ్వైనా బాగుండు పో
గాయమే కానీవే గుండెనే పెరికేశానే
నిన్ను నీకిచ్చానే నవ్వుతూనే
ఎవరినీ ఏమంటానే
నేరమే నాదంటానే
శిక్షగా చివరంటానే
శూన్యమై మిగిలుంటానే
వేరొకరి చేతుల్లో
నీ చెయ్యి చూస్తున్నానే
బరువుగా నిట్టూర్చా బాధలోనే
నిన్న నీ కన్నుల్లోనే
కాటుకై ఉన్నది నేనే
నా కంటి నీళ్లతో నన్నే
నేడిలా చేరిపేసావే
ఏ రేపు నీ చూపు
నా వైపు రాకున్నా
వెయ్యేళ్లు బాగుండు పో
ఏకాకి లోకాన ఎల్లాగ నేనున్న
నువ్వైనా బాగుండు పో
ఇంకెవరితోనూ నీ జంట
నువ్వులేని నాకు ఎదమంట
ముక్కలైన నాకు దిక్కు తోచదంటా
అయినా వెళ్లిపో
నన్ను దాటి పోవే పొమ్మంట
మళ్లీ ఇటు రానే వద్దంట
అంతులేని ప్రేమ అక్షతలు వేసి
దీవించాలే పో
You May Also Like
» Amma Mariyamma [Naveen Madiri, Fr Jeevan Babu Puvvala] » Sarileru Neekevvaru Anthem [Shankar Mahadevan, Devi Sri Prasad] » O Raani [Jakes Bejoy, Asal Kolaar, Dabzee, Roll Rida, Resmi Sateesh] » MARD Poem [Mahesh Babu] » Janmake [Keertana Sesh] » Chikiri Chikiri [Mohit Chauhan] » Dil Kush [Javed Ali] » My Dear Markandeya BGM [Thaman S]FAQs for Baagundu Po
Who is singer of Baagundu Po song ?
Singer of Sanjith Hegde.
Who is writer of Baagundu Po song ?
Ramajogayya Sastry wrote this Song.
Which label release Baagundu Po song ?
Baagundu Po is released under the label of Think Music.
Whats the playtime (duration) of Baagundu Po song ?
Playtime of song Baagundu Po is 03:56 minute.
How can I download Baagundu Po song ?
You can download Baagundu Po song via click above download links.