Anjali Anjali S P Balasubrahmanyam Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Anjali Anjali Song Lyrics
అంజలి అంజలి పుష్పాంజలి అంజలి అంజలి పుష్పాంజలి
పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి

నిన్న దాక నువ్వూ నేను ఇరువురం ఎవరని కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని
కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరిమోజుల కథ ఇది నా చెలి
ఎదురుగ తొలి స్వప్నం తొణికినది ఎదలో మధుకావ్యం పలికినది
అంజలి. అంజలి. వలపుల నా చెలి
పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి అంజలి అంజలి పుష్పాంజలి
పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి
కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి
గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో
చెలువుగ ఎద పారే మధువనిగా అమవస నిశి మారే వెన్నెలగా
అంజలి. అంజలి.ఇది హృదయాంజలి
నీ ప్రేమలాహిరికి పుష్పాంజలి నీ గానమాధురికి గీతాంజలి
ఎద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయిన నీ మదికి కవితాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి అంజలి అంజలి పుష్పాంజలి
పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి
అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే
కన్నుల నువ్ లేనిదే కలలే రావులే నా మది నువ్ లేనిదే కవితే లేదులే
తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైన వలపువని
అంజలి. అంజలి. వలపుల నా చెలి
పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి అంజలి అంజలి పుష్పాంజలి
పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి
You May Also Like
» Dil Ka Raja [Sujatha Mohan] » Mohabbat Me Teri [S P Balasubrahmanyam] » Sun Le O Janam [Nabarun Ghosh, K S Chithra] » Geeton Mein Teri [G Venugopal] » Aye Chandni [S P Balasubrahmanyam]FAQs for Anjali Anjali
Who is singer of Anjali Anjali song ?
Singer of S P Balasubrahmanyam.
Who is writer of Anjali Anjali song ?
PK Mishra wrote this Song.
Who is the music director of Anjali Anjali song ?
Anjali Anjali is Tuned by AR Rahman.
Which label release Anjali Anjali song ?
Anjali Anjali is released under the label of Ultra Music.
Whats the playtime (duration) of Anjali Anjali song ?
Playtime of song Anjali Anjali is 06:17 minute.
How can I download Anjali Anjali song ?
You can download Anjali Anjali song via click above download links.